<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="te">
<translation id="1046370274005147998">Chromiumలో Voiceతో సెర్చ్ చేయండి.</translation>
<translation id="1047130070405668746">Chromiumను ఎంచుకోండి</translation>
<translation id="1091252999271033193">అంటే Chromium ప్రతిసారీ మొబైల్ సైట్‌ను రిక్వెస్ట్ చేస్తుందని అర్థం.</translation>
<translation id="1115463765356382667">Chromium నుండి మరిన్ని ప్రయోజనాలను పొందడానికి, దిగువున సూచించబడిన చర్యలను పూర్తి చేయండి.</translation>
<translation id="1171824629317156389">iOSలో Chromium సెట్టింగ్‌లను తెరిచి, ఆపై "ఆటోమేటిక్ బ్రౌజర్ యాప్"పై ట్యాప్ చేసి, Chromiumను ఎంచుకోండి.</translation>
<translation id="1185134272377778587">Chromium గురించి</translation>
<translation id="1257458525759135959">ఇమేజ్‌లను సేవ్ చేయడానికి, మీ ఫోటోలకు యాడ్ చేయడం కోసం Chromiumను అనుమతించడానికి సెట్టింగ్‌లపై ట్యాప్ చేయండి</translation>
<translation id="12739128458173458">ఈ ట్యాబ్‌ను మరొక పరికరానికి పంపడానికి, రెండు పరికరాల్లోనూ Chromiumకు సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="1361748954329991663">Chromium వెర్షన్ కాలం చెల్లింది. <ph name="BEGIN_LINK" />యాప్ స్టోర్<ph name="END_LINK" />లో ఎలాంటి అప్‌డేట్ అందుబాటులో లేకపోతే, మీ పరికరం ఇకపై కొత్త Chromium వెర్షన్‌లను సపోర్ట్ చేయకపోవచ్చు.</translation>
<translation id="1423007117030725713">కొత్త Chromium ట్యాబ్‌లో సెర్చ్‌ను ప్రారంభించండి.</translation>
<translation id="1431818719585918472">మీ అజ్ఞాత ట్యాబ్‌లను లాక్ చేయడానికి Chromiumను అనుమతించండి.</translation>
<translation id="146407871188825689">iPadలో ఆటోమేటిక్ బ్రౌజర్‌గా Chromiumను ఉపయోగించండి</translation>
<translation id="1472013873724362412">మీ ఖాతా Chromiumలో పని చేయదు. దయచేసి మీ డొమైన్ నిర్వాహకుడిని సంప్రదించండి. లేదా సైన్ ఇన్ చేయడానికి సాధారణ Google ఖాతాను ఉపయోగించండి.</translation>
<translation id="1503199973012840174">మీ Chromium వెర్షన్ గడువు ముగిసింది. సురక్షితంగా ఉండటానికి దీన్ని అప్‌డేట్ చేయండి.</translation>
<translation id="1507010443238049608">Chromium ఫీచర్‌లు మరియు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడండి</translation>
<translation id="1513122820609681462">Chromiumను మీ ఆటోమేటిక్ బ్రౌజర్‌గా సెట్ చేయండి</translation>
<translation id="1531155317299575425">Chromiumకు సైన్ ఇన్ చేయడానికి ప్రాంప్ట్‌లను చూపిస్తుంది.</translation>
<translation id="1561849081734670621">Chromiumలో లాక్‌డౌన్ మోడ్‌ను డిజేబుల్ చేయడానికి మీ iPhoneలో దాన్ని ఆఫ్ చేయాలి.</translation>
<translation id="159029779861043703">Chromium మీ సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్ IDతో సురక్షితంగా ఉంచుతుంది.</translation>
<translation id="1591119736686995611">Chromium ట్యాబ్ గ్రిడ్‌ను తెరుస్తుంది.</translation>
<translation id="16001233025397167">సేఫ్టీ చెక్ మిమ్మల్ని డేటా ఉల్లంఘనలు, సురక్షితం కాని వెబ్‌సైట్‌లు, మరిన్నింటి నుండి సురక్షితంగా ఉంచుతుంది. Chromium మీ కోసం గుర్తించే ఏవైనా గోప్యత లేదా సెక్యూరిటీ సమస్యలకు సంబంధించిన అలర్ట్‌లను స్వీకరించండి.</translation>
<translation id="1611584326765829247">మీ ప్యాకేజీలను ట్రాక్ చేయడంలో మీకు సహాయపడటానికి Chromiumను అనుమతించండి</translation>
<translation id="1617663976202781617">Chromium సింక్ నుండి పొందే డేటా</translation>
<translation id="1647558790457890304">Chromium సెట్టింగ్‌లు</translation>
<translation id="164952285225495380">Chromiumలో ఈ ప్యాకేజీ ఇప్పటికే ట్రాక్ చేయబడింది.</translation>
<translation id="1707458603865303524">మీరు మెసేజ్‌లలో, ఇతర యాప్‌లలో ఉండే లింక్‌లను ట్యాప్ చేసినప్పుడల్లా Chromiumను ఉపయోగించండి.</translation>
<translation id="1722370509450468186">మీ పాస్‌వర్డ్ మీ ఖాతా (<ph name="EMAIL" />)లో సేవ్ చేయబడుతుంది.</translation>
<translation id="1791845338122684020">మీ Chromium హిస్టరీ పేజీని తెరవండి.</translation>
<translation id="1811860791247653035">వ్యక్తిగతీకరణను, ఇతర ఫీచర్‌లను పొందడానికి, Chromiumను '<ph name="FEATURE_NAME_1" />'లో, <ph name="FEATURE_NAME_2" />లో చేర్చండి</translation>
<translation id="1838412507805038478">Chromium ఈ వెబ్‌సైట్ సర్టిఫికెట్‌ను <ph name="ISSUER" /> జారీ చేసినట్లు ధృవీకరించింది.</translation>
<translation id="1843424232666537147">మీ ఇంటర్నెట్ డేటాను నిర్వహించడంలో మరియు మీరు వెబ్ పేజీలను త్వరగా లోడ్ చేయగలగడంలో మీకు సహాయపడే ఫీచర్‌లు Chromiumలో ఉన్నాయి.
<ph name="BEGIN_LINK" />మరింత తెలుసుకోండి<ph name="END_LINK" /></translation>
<translation id="1847960401032164406">Chromiumలో Maps</translation>
<translation id="1867772173333403444">4. Chromiumను ఎంచుకోండి</translation>
<translation id="2006345422933397527">Chromium అప్‌డేట్‌లు ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేయలేకపోయింది. మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను చెక్ చేయడానికి ట్రై చేయండి.</translation>
<translation id="2042889939382983733">మీ Chromium హిస్టరీని చూడండి</translation>
<translation id="2052320862053429062">ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేయబడిన లిస్ట్‌లలో మీ పాస్‌వర్డ్‌వు ఒకవేళ ఉన్నాయా అని Chromium తరచుగా చెక్ చేస్తూ ఉంటుంది. Chrome ఈ ప్రాసెస్‌ను చేస్తున్నప్పుడు, మీ పాస్‌వర్డ్‌లు, యూజర్‌నేమ్‌లు ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి. కాబట్టి వాటిని Googleతో సహా ఎవరు చదవలేరు.</translation>
<translation id="2054703085270098503">Chromiumతో సురక్షితంగా ఉండండి</translation>
<translation id="2098023844024447022">Chromiumలో నా ఇటీవలి ట్యాబ్‌ను తెరవండి.</translation>
<translation id="2109439615198500433">Chromium చిట్కా</translation>
<translation id="2147210759439165826">కంటెంట్, సహాయకరమైన Chromium చిట్కాలను కొనసాగించండి.</translation>
<translation id="2168108852149185974">కొన్ని యాడ్-ఆన్‌లు Chromium క్రాష్ అయ్యేలా చేశాయి. దయచేసి వీటిని అన్‌ఇన్‌స్టాల్ చేయండి:</translation>
<translation id="2178608107313874732">Chromium ప్రస్తుతం మీ కెమెరాను ఉపయోగించలేదు</translation>
<translation id="2195025571279539885">ఈ సైట్‌లోని <ph name="LANGUAGE_NAME" /> పేజీలను మీరు తర్వాతిసారి సందర్శించినప్పుడు, వీటిని అనువదించే సదుపాయాన్ని Chromium అందించాలని కోరుకుంటున్నారా?</translation>
<translation id="2216344354848599203">Chromium చిహ్నాన్ని నొక్కి, పట్టుకుని, "మొదటి స్క్రీన్‌ను ఎడిట్ చేయండి" ఆప్షన్‌ను క్లిక్ చేయండి</translation>
<translation id="2218146227246548550">మీరు Chromiumను ఉపయోగించడానికి సైన్ ఇన్ చేయాల్సిందిగా మీ సంస్థ కోరుతోంది. <ph name="BEGIN_LINK" />మరింత తెలుసుకోండి<ph name="END_LINK" /></translation>
<translation id="22313767259766852">ఈ అడ్రస్ ప్రస్తుతం Chromiumలో సేవ్ అవుతుంది. దీనిని Google ప్రోడక్ట్‌లన్నింటిలో ఉపయోగించాలంటే, మీ Google ఖాతా, <ph name="USER_EMAIL" />లో దానిని సేవ్ చేయండి.</translation>
<translation id="2236584955986023187">అంటే Chromium ప్రతిసారీ డెస్క్‌టాప్ సైట్‌ను రిక్వెస్ట్ చేస్తుందని అర్థం.</translation>
<translation id="2313870531055795960">Chromiumలో స్టోర్ చేయబడిన సురక్షితం కాని సైట్‌ల లిస్ట్‌తో కూడిన URLలను చెక్ చేస్తుంది. ఏదైనా సైట్ మీ పాస్‌వర్డ్‌ను దొంగిలించే ప్రయత్నం చేసినా, లేదంటే ఏదైనా హానికరమైన ఫైల్‌ను మీరు డౌన్‌లోడ్ చేసినా, సదరు URLలను, ఆయా పేజీల కంటెంట్‌లోని కొన్ని భాగాలను కూడా Chromium, 'సురక్షిత బ్రౌజింగ్'కు పంపవచ్చు.</translation>
<translation id="231828342043114302">మీ ఆసక్తుల ఆధారంగా వ్యక్తిగతీకరించిన కంటెంట్‌ను పొందడానికి, Chromiumకు సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="2326738825692478496">మీ Chromium డేటాలో కొంత భాగం ఇంకా మీ Google ఖాతాలో సేవ్ కాలేదు.
సైన్ అవుట్ చేయడానికి ముందు, కొన్ని నిమిషాలు వేచి ఉండటానికి ట్రై చేయండి. మీరు ఇప్పుడు సైన్ అవుట్ చేస్తే, ఈ డేటా తొలగించబడుతుంది.</translation>
<translation id="2374627437126809292">కనుగొనబడిన అడ్రస్‌లపై మీకు దిశలను, స్థానిక సమాచారాన్ని అందించడానికి Chromium, Google Mapsను ఉపయోగిస్తుంది.</translation>
<translation id="2386292341327187942">Search విడ్జెట్‌ల బాక్స్‌లో, Chromiumను ఎంటర్ చేయండి</translation>
<translation id="2426113998523353159">మీరు Chromiumను ఉపయోగించడానికి సైన్ ఇన్ చేయాల్సిందిగా మీ సంస్థ కోరుతోంది.</translation>
<translation id="2450140762465183767">మెసేజ్‌లు, డాక్యుమెంట్‌లు, ఇతర యాప్‌లలో లింక్‌లను ట్యాప్ చేయడం ద్వారా మీరు ఎప్పుడైనా Chromiumను ఉపయోగించవచ్చు.</translation>
<translation id="2478931088402984578"><ph name="BEGIN_BOLD" />Chromium<ph name="END_BOLD" />ను ఎంచుకోండి</translation>
<translation id="2497941343438581585">Chromium షాపింగ్‌కు సంబంధించిన పవర్‌ను పొందండి</translation>
<translation id="252374538254180121">Chromiumను మీ ఆటోమేటిక్ బ్రౌజర్‌గా సెట్ చేయండి</translation>
<translation id="2574528844022712255">Chromium బుక్‌మార్క్‌లను చూడండి</translation>
<translation id="2590893390871230428">మీ Chromium డేటాను సింక్ చేయండి</translation>
<translation id="2592940277904433508">Chromiumని ఉపయోగించడం కొనసాగించండి</translation>
<translation id="2607609479243848905">మీ రహస్య పదబంధాన్ని మీరు మర్చిపోయినా లేదా ఈ సెట్టింగ్‌ను మార్చాలనుకున్నా, <ph name="BEGIN_LINK" />మీ ఖాతాలోని Chromium డేటాను తొలగించండి<ph name="END_LINK" />.</translation>
<translation id="2618596336309823556">మీ పరికరం సెట్టింగ్‌ల నుండి, "<ph name="TEXT_OF_THE_SETTINGS_MENU_ITEM" />" ఆప్షన్‌ను తెరిచి, "Chromium" ఆప్షన్‌ను ఎంచుకోండి</translation>
<translation id="2618757400690011108">{COUNT,plural, =1{కొత్త ట్యాబ్ పేజీలో ఈ ప్యాకేజీని ట్రాక్ చేయడంలో Chromium సహాయం చేస్తుంది.}other{కొత్త ట్యాబ్ పేజీలో ఈ ప్యాకేజీలను ట్రాక్ చేయడంలో Chromium సహాయం చేస్తుంది.}}</translation>
<translation id="2650312721222849884">మీరు Chromiumను ఎక్కడ ఉపయోగించినా, అక్కడి నుండి మీ ట్యాబ్‌లను చూసేందుకు, సింక్‌ను ఆన్ చేయండి</translation>
<translation id="2684230048001240293">మీ అన్ని పరికరాలలో ట్యాబ్‌లు, పాస్‌వర్డ్‌లు, పేమెంట్ సమాచారాన్ని సింక్ చేయడానికి Chromiumను డిఫాల్ట్‌గా సెట్ చేయండి</translation>
<translation id="2730884209570016437">మీ కెమెరాను మరొక అప్లికేషన్ ఉపయోగిస్తున్నందున Chromium దాన్ని ఉపయోగించలేదు</translation>
<translation id="2784449251446768092">Chromium సెట్టింగ్‌లను మేనేజ్ చేయండి</translation>
<translation id="2798503587425057129">Chromium చదవాల్సిన లిస్ట్‌ను తెరుస్తుంది.</translation>
<translation id="28276745681323897">మీ Google ఖాతాలో <ph name="BEGIN_LINK" />ఏ Chromium డేటాను సేవ్ చేయాలి అనే దానిని మీరు మేనేజ్ చేయవచ్చు<ph name="END_LINK" />.
మీ Chromium ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడానికి డేటాను ఉపయోగించే మరిన్ని సెట్టింగ్‌ల కోసం <ph name="BEGIN_LINK" />Google సర్వీస్‌ల<ph name="END_LINK" />కు వెళ్లండి.</translation>
<translation id="2843571538056574338">ఆటోఫిల్ కోసం Chromiumను ఉపయోగించండి</translation>
<translation id="2918709798697875261">మీరు Chromium నుండి సైన్ అవుట్ అయ్యి ఉండాల్సిందిగా మీ సంస్థ కోరుతోంది.</translation>
<translation id="2942241131342758843">లింక్‌లను తెరవడానికి, విడ్జెట్‌ల నుండి సెర్చ్ చేయడానికి, ఇతర యాప్‌లలో పాస్‌వర్డ్‌లను ఆటోఫిల్ చేయడానికి Chromiumను డిఫాల్ట్‌గా ఉపయోగించండి</translation>
<translation id="2977470724722393594">Chromium తాజాగా ఉంది</translation>
<translation id="3044857325852340337">Chromium డేటా తొలగింపు పూర్తయింది</translation>
<translation id="3049211156275642309">Chromiumను సెటప్ చేయడం పూర్తి చేయండి</translation>
<translation id="3078941082359356771">{COUNT,plural, =1{కొత్త ట్యాబ్ పేజీలో ఈ ప్యాకేజీని ట్రాక్ చేయడంలో Chromium మీకు సహాయం చేయవచ్చు.}other{కొత్త ట్యాబ్ పేజీలో ఈ ప్యాకేజీలను ట్రాక్ చేయడంలో Chromium మీకు సహాయం చేయవచ్చు.}}</translation>
<translation id="3102849287235003384">అన్ని వెబ్‌సైట్‌లలో మీ Google ఖాతా నుండి సైన్ అవుట్ చేయడానికి, <ph name="BEGIN_LINK" />Chromium నుండి సైన్ అవుట్ చేయండి<ph name="END_LINK" />.</translation>
<translation id="3219277919172823720">Chromiumలో Voiceతో సెర్చ్ చేయండి</translation>
<translation id="328933489847748230">{count,plural, =1{ఇప్పుడు 1 Chromium విండో చూపబడుతుంది}other{ఇప్పుడు {count} Chromium విండోలు చూపబడుతున్నాయి}}</translation>
<translation id="3344973607274501920">Chromiumకు మీ పాస్‌వర్డ్‌లను చెక్ చేయడం సాధ్యపడలేదు. మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను చెక్ చేసి, ట్రై చేయండి.</translation>
<translation id="3366305173356742781">మీ ఖాతాలోని Chromium డేటా</translation>
<translation id="3387107508582892610">{THRESHOLD,plural, =1{Chromiumను {THRESHOLD} నిమిషం పాటు ఉపయోగించనప్పుడు ఇలా జరుగుతుంది. ఇందులో హిస్టరీ, ఆటోఫిల్ కూడా ఉండవచ్చు.}other{Chromiumను {THRESHOLD} నిమిషాల పాటు ఉపయోగించనప్పుడు ఇలా జరుగుతుంది. ఇందులో హిస్టరీ, ఆటోఫిల్ కూడా ఉండవచ్చు.}}</translation>
<translation id="3472200483164753384">Chromium కెనరీలో సపోర్ట్ చేయదు</translation>
<translation id="347967311580159871">మీ Chromium ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడానికి డేటాను ఉపయోగించే మరిన్ని సెట్టింగ్‌ల కోసం <ph name="BEGIN_LINK" />Google సర్వీస్‌ల<ph name="END_LINK" />కు వెళ్లండి.</translation>
<translation id="3512168799938877162">మీ పాస్‌వర్డ్ షేర్ కాలేదు. మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను చెక్ చేసి, మీరు Chromiumకు సైన్ ఇన్ చేసి ఉన్నట్లు నిర్ధారించుకోండి. ఆపై, మళ్లీ ట్రై చేయండి.</translation>
<translation id="3567399274263440288">Chromium నుండి అత్యంత ఎక్కువ ప్రయోజనం పొందడం కోసం, మీ Google ఖాతాతో Chromiumకు సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="3639997914391704523">మీరు మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేసినప్పుడు, Chromium మీ పాస్‌వర్డ్‌లను చెక్ చేయగలదు.</translation>
<translation id="3688710892786762883">మీరు చూసే సైట్‌లలోని ప్యాకేజీ ట్రాకింగ్ నంబర్‌లను Chromium గుర్తించి, కొత్త ట్యాబ్ పేజీలో మీ ప్యాకేజీ అప్‌డేట్‌లను చూపుతుంది. ఈ ఫీచర్‌ను అందించి, ప్రతి ఒక్కరి కోసం Shoppingను మెరుగుపరచడానికి మీ డేటాను Googleతో షేర్ చేయడం జరుగుతుంది.</translation>
<translation id="372658070733623520">మీ Google ఖాతాలో Chromium డేటాను ఉపయోగించడానికి, సేవ్ చేయడానికి, ఇది మీరేనని వెరిఫై చేయండి.</translation>
<translation id="3728124580182886854">వ్యక్తిగతీకరణ, ఇతర ప్రయోజనాల కోసం Chromium, ఇతర Google సర్వీస్‌లను లింక్ చేయండి</translation>
<translation id="3780779443901618967">స్టాండర్డ్ రక్షణ కంటే ఎక్కువగా సైట్‌లలోని డేటాను విశ్లేషించి, Googleకు మనుపెన్నడూ తెలియని ప్రమాదకరమైన సైట్‌ల గురించి కూడా ఇది హెచ్చరిస్తుంది. Chromium హెచ్చరికలను స్కిప్ చేయడానికి మీరు ఎంచుకోవచ్చు.</translation>
<translation id="3784369638459513223">కొత్త Chromium అజ్ఞాత ట్యాబ్‌ను తెరుస్తుంది.</translation>
<translation id="3805899903892079518">Chromium, మీ ఫోటోలకు లేదా వీడియోలకు యాక్సెస్‌ను కలిగి లేదు. iOS సెట్టింగ్‌లు > గోప్యత > ఫోటోల్లో యాక్సెస్‌ను ఎనేబుల్ చేయండి.</translation>
<translation id="3827545470516145620">ఈ పరికరంలో మీరు స్టాండర్డ్ సెక్యూరిటీ రక్షణను పొందుతున్నారు</translation>
<translation id="3833326979834193417">డేటా ఉల్లంఘనలు, సురక్షితం కాని వెబ్‌సైట్‌లు, మరిన్నింటి నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి Chromium ప్రతిరోజూ సేఫ్టీ చెక్‌ను ఆటోమేటిక్‌గా అమలు చేస్తుంది. మీరు సెట్టింగ్‌లలో సేఫ్టీ చెక్ గురించి మరింత తెలుసుకోవచ్చు.</translation>
<translation id="3855938650519180865">Chromiumలో కొత్త అప్‌డేట్‌లు ఏంటి</translation>
<translation id="3886689467633467988">మీ పరికరాలన్నింటిలో మీ బుక్‌మార్క్‌లతో పాటు మరిన్నింటిని పొందడానికి ఈ సైట్‌కు, Chromiumకు సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="3904484643286601695">మీరు Chromium సెట్టింగ్‌లలో ఎప్పుడైనా మీ ఎంపికలను అప్‌డేట్ చేయవచ్చు.</translation>
<translation id="3983291422281996849">ధరలను సులభంగా ట్రాక్ చేయడానికి, మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న వస్తువుల ధరల గణాంకాలను పొందడానికి Chromiumను మీ ఆటోమేటిక్ బ్రౌజర్‌గా సెట్ చేయండి.</translation>
<translation id="4005283307739974863">Chromiumలో సేఫ్టీ చెక్‌ను తెరిచి, రన్ చేయండి.</translation>
<translation id="4043291146360695975">పాస్‌వర్డ్‌లు ఈ పరికరంలోని పాస్‌వర్డ్ మేనేజర్‌లో మాత్రమే సేవ్ చేయబడతాయి.</translation>
<translation id="4099085513035183040">Chromium బీటాలో సపోర్ట్ చేయదు</translation>
<translation id="4106512142782407609"><ph name="EMAIL" />గా సైన్ ఇన్ చేశారు.
మీ రహస్య పదబంధంతో మీ డేటా ఎన్‌క్రిప్ట్ చేయబడింది. మీ Google ఖాతాలో Chromium డేటాను ఉపయోగించడానికి, సేవ్ చేయడానికి దాన్ని ఎంటర్ చేయండి.</translation>
<translation id="4118287192800900567">Chromium చిట్కా: Chromiumకు సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="4195557071150719219">Chromium ఇటీవలి ట్యాబ్‌లను చూడండి</translation>
<translation id="4200712796753248893">iOSలో Chromium చర్యలను ఉపయోగించండి</translation>
<translation id="420541179527342563">Chromiumలో లాక్‌డౌన్ మోడ్‌ను డిజేబుల్ చేయడానికి మీ iPadలో దాన్ని ఆఫ్ చేయండి.</translation>
<translation id="4408912345039114853">Chromium సేఫ్టీ చెక్‌ను రన్ చేయండి</translation>
<translation id="4432744876818348753">Chromium నుండి మరిన్ని ప్రయోజనాలను పొందడానికి సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="4445228361214254027">మీ సంస్థ మీ Google ఖాతాలో Chromium డేటాను ఉపయోగించే వీలు పాటు, సేవ్ చేసే వీలును కూడా ఆఫ్ చేసింది. కొత్త బుక్‌మార్క్‌లు, పాస్‌వర్డ్‌లు, ఇంకా మరిన్ని ఈ పరికరంలో మాత్రమే సేవ్ అవుతాయి.</translation>
<translation id="4498832288620833153">Chromiumలో మీ చదవాల్సిన లిస్ట్‌కు ఇన్‌పుట్ చేసిన URLలను జోడిస్తుంది.</translation>
<translation id="451793238785269934">మీ కోసం రూపొందించిన అనుకూల ఫీడ్. వార్తలు, క్రీడలు, వాతావరణం కూడా ఉంటాయి.</translation>
<translation id="452436063477828504">మీరు మీ Google ఖాతాలోని Chromium డేటాను ఎల్లప్పుడూ ఉపయోగించగలరని నిర్ధారించుకోండి</translation>
<translation id="4555020257205549924">ఈ లక్షణం ప్రారంభించినప్పుడు, Chromium ఇతర భాషల్లో రాసిన పేజీలకు Google Translate ఉపయోగించి అనువాదాన్ని ఆఫర్ చేస్తుంది. <ph name="BEGIN_LINK" />మరింత తెలుసుకోండి<ph name="END_LINK" /></translation>
<translation id="4572441104543926904">రహస్య పదబంధ ఎన్‌క్రిప్షన్‌లో పేమెంట్ ఆప్షన్‌లు, అడ్రస్‌లు ఉండవు.
ఈ సెట్టింగ్‌ను మార్చడానికి, <ph name="BEGIN_LINK" />మీ ఖాతాలోని Chromium డేటాను తొలగించండి<ph name="END_LINK" />.</translation>
<translation id="4576283463017113841">Chromiumలో పేమెంట్ ఆప్షన్‌ల సెట్టింగ్ పేజీని తెరుస్తుంది.</translation>
<translation id="458786853569524949">ఈమెయిల్స్, డాక్యుమెంట్‌లు, ఇతర యాప్‌లలో లింక్‌లను ట్యాప్ చేయడం ద్వారా మీరు ఎప్పుడైనా Chromiumను ఉపయోగించవచ్చు.</translation>
<translation id="459080529287102949">Chromiumలో విజువల్ లిస్ట్‌ను సెర్చ్ చేయండి</translation>
<translation id="4633738821577273991">ఈ Chromium ప్రొఫైల్ కోసం కూడా మెరుగైన సురక్షిత బ్రౌజింగ్‌ను పొందండి</translation>
<translation id="4638625642619341392">Chromiumను ఇక్కడ డౌన్‌లోడ్ చేయండి.</translation>
<translation id="4654936625574199632">యాప్‌ను మెరుగుపరచుకోవడంలో సహాయపడటానికి Chromium, వినియోగ, క్రాష్ డేటాను Googleకు పంపుతుంది. <ph name="BEGIN_LINK" />మేనేజ్ చేయండి<ph name="END_LINK" /></translation>
<translation id="4675485352217495362">Chromiumలో బ్రౌజింగ్ డేటాను తొలగించండి</translation>
<translation id="4681781466797808448">Chromium స్కానర్‌ను ఆన్ చేయండి</translation>
<translation id="4736424910885271643">మీ ఖాతా <ph name="HOSTED_DOMAIN" /> ద్వారా మేనేజ్ చేయబడుతుంది, కాబట్టి మీ Chromium డేటా ఈ పరికరం నుండి క్లియర్ చేయబడుతుంది</translation>
<translation id="4790638144988730920">మీ Google ఖాతాలోని Chromium డేటాను ఉపయోగించడం కొనసాగించండి.</translation>
<translation id="4828317641996116749">Chromium అన్ని పాస్‌వర్డ్‌లను చెక్ చేయలేకపోయింది. తర్వాత మళ్లీ ట్రై చేయండి.</translation>
<translation id="4904452304169763785">Chromium మీ కోసం గుర్తించే ఏవైనా గోప్యత లేదా సెక్యూరిటీ సమస్యలకు సంబంధించిన అలర్ట్‌లు.</translation>
<translation id="4962295957157529683">తెరిచి ఉన్న వేరే Chromium విండోలో మీరు చేసే దానిని ముగించండి.</translation>
<translation id="4985291216379576555">ఆఫ్‌లైన్‌లో ఉన్నందున, Chromium అప్‌డేట్‌లను చెక్ చేయలేదు</translation>
<translation id="4996471330284142407">సరళమైన, సురక్షితమైన, మునుపటి కంటే వేగవంతమైన Chromiumతో మరింత ప్రభావవంతంగా పనులు చేసుకోండి.</translation>
<translation id="4999538639245140991"><ph name="SIGNOUT_MANAGED_DOMAIN" /> నిర్వహిస్తున్న ఖాతా నుండి మీరు సైన్ అవుట్ చేస్తున్నారు కనుక మీ Chromium డేటా ఈ పరికరం నుండి తొలగించబడుతుంది. మీ డేటా మీ Google ఖాతాలో అలాగే ఉంటుంది.</translation>
<translation id="5042011327527167688">“Chromiumలో Google Mapsతో చూడండి” ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.</translation>
<translation id="5044871537677053278">Chromium అడ్రస్‌లను గుర్తిస్తుంది, మీకు దిశలను, లోకల్ సమాచారాన్ని అందించడానికి Google Mapsను ఉపయోగిస్తుంది.</translation>
<translation id="5048795749726991615">సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను మీ ఇతర యాప్‌లలో కూడా సులభంగా పొందడానికి, Chromiumను ఉపయోగించి ఆటోఫిల్ చేయండి</translation>
<translation id="5124429847818367226">ఇప్పుడు మీరు మెసేజ్‌లు, డాక్యుమెంట్‌లు, ఇంకా ఇతర యాప్‌లలో లింక్‌లను బ్రౌజ్ చేయడం లేదా ట్యాప్ చేయడం ద్వారా ఎప్పుడైనా Chromiumను ఉపయోగించవచ్చు.</translation>
<translation id="5131565040785979529">మీరు సైన్ ఇన్ చేసి ఉన్న ఖాతాను, Chromium ఎలా ఉపయోగించబడుతుంది అనే విషయాన్ని మీ సంస్థ, <ph name="DOMAIN" /> మేనేజ్ చేస్తాయి.</translation>
<translation id="5146749061471423558">Chromiumకు బుక్‌మార్క్‌లను జోడించండి</translation>
<translation id="5171868502429358653">Chromiumకు సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="5203483872492817335">మీ iPad మొదటి స్క్రీన్ డాక్ నుండి Chromiumను మరింత వేగంగా యాక్సెస్ చేయండి.</translation>
<translation id="5213683223491576284">Chromiumలో Password Managerను తెరుస్తుంది.</translation>
<translation id="5224391634244552924">సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు లేవు. మీరు మీ పాస్‌వర్డ్‌లను సేవ్ చేసినప్పుడు Chromium వాటిని చెక్ చేయగలదు.</translation>
<translation id="5308226104666789935">Chromium అప్‌డేట్‌లు ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేయలేదు</translation>
<translation id="5311557153294205270">Chromiumలో మీ బుక్‌మార్క్‌లకు ఇన్‌పుట్ చేసిన URLలను జోడిస్తుంది.</translation>
<translation id="5396916991083608703">Chromiumను ఆటోమేటిక్ సెట్టింగ్‌గా సెట్ చేయాలా?</translation>
<translation id="5434562575369834882">Chromium అజ్ఞాత మోడ్‌లో తెరవండి</translation>
<translation id="5453478652154926037">Chromium మీ పాస్‌వర్డ్‌లను చెక్ చేయడం సాధ్యం కాదు.</translation>
<translation id="5521125884468363740">మీరు Chromiumను ఎక్కడ ఉపయోగించినా, మీ ట్యాబ్‌లను చూసేందుకు, సైన్ ఇన్ చేసి సింక్‌ను ఆన్ చేయండి</translation>
<translation id="5522297504975449419">కొన్ని Chromium ఫీచర్‌లు ఇకపై అందుబాటులో ఉండవు.</translation>
<translation id="5534584691915394889">Chromium, Google Lens నుండి మీ Apple Calendarలో ఈవెంట్‌లను క్రియేట్ చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది.</translation>
<translation id="5571094606370987472">Chromium ఇటీవలి ట్యాబ్‌లను తెరుస్తుంది.</translation>
<translation id="5603085937604338780">chromium</translation>
<translation id="5623083843656850677">మీరు Chromium నుండి నిష్క్రమించినప్పుడు లేదా వేరే యాప్‌నకు స్విచ్ అయినప్పుడు మీ అజ్ఞాత ట్యాబ్‌లను లాక్ చేయండి.</translation>
<translation id="5671188105328420281">Chromium చిట్కాలు</translation>
<translation id="5688047395118852662">Chromium అందించే ప్రయోజనాలన్నింటినీ ఎలా పొందాలనే దానిపై ఈ కార్డ్ మీకు సూచనలను చూపుతుంది.</translation>
<translation id="5700709190537129682">Chromium మీ పాస్‌వర్డ్‌లను చెక్ చేయలేకపోయింది</translation>
<translation id="5777187867430702742">Chromium పేజీ</translation>
<translation id="584239279770005676">Chromium చిట్కా: ఆటోమేటిక్ బ్రౌజర్‌గా Chromiumను ఉపయోగించండి</translation>
<translation id="584550191241316896">Chromiumకు సైన్ ఇన్ చేశారు</translation>
<translation id="5889847953983052353">ఆన్‌లో ఉన్నప్పుడు:
<ph name="BEGIN_INDENT" /> • మీరు Chromiumను ఎలా అయితే ఉపయోగిస్తారో, అలాగే ఉపయోగించే వ్యక్తుల కోసం, దాన్ని మెరుగుపరచడంలో సహాయపడండి.<ph name="END_INDENT" />
పరిగణించాల్సిన అంశాలు:
<ph name="BEGIN_INDENT" /> • మీ Chromium వినియోగానికి సంబంధించిన సమాచారం Googleకు పంపబడుతుంది, కానీ పంపే ముందు ఆ సమాచారానికి, మీకు ఉన్న కనెక్షన్ తీసివేయబడుతుంది.
• Chromium క్రాష్ అయితే, క్రాష్‌కు సంబంధించిన వివరాలలో కొంత వ్యక్తిగత సమాచారం ఉండవచ్చు.
• మీ హిస్టరీని మీ Google ఖాతాకు సింక్ చేస్తే, మీరు ఏ URLలకు అయితే వెళ్తారో, ఆ URLలకు సంబంధించిన సమాచారం కూడా కొలమానాలలో ఉండవచ్చు.<ph name="END_INDENT" /></translation>
<translation id="593808800391107017">Chromium మీ కోసం ఆటోమేటిక్‌గా గుర్తించే ఏవైనా గోప్యత లేదా సెక్యూరిటీ సమస్యలకు సంబంధించిన అలర్ట్‌లను స్వీకరించండి.</translation>
<translation id="5945387852661427312">మీరు <ph name="DOMAIN" /> నిర్వహణలో ఉన్న ఖాతా నుండి సైన్ ఇన్ చేస్తున్నారు. దీని నిర్వాహకునికి మీ Chromium డేటాపై నియంత్రణను అందిస్తున్నారు. మీ డేటా శాశ్వతంగా ఈ ఖాతాకు అనుబంధించబడుతుంది. Chromium నుండి సైన్ అవుట్ చేయడం వలన ఈ పరికరం నుండి మీ డేటా తొలగించబడుతుంది. కానీ ఇది మీ Google ఖాతాలో అలాగే స్టోరేజ్ చేయబడి ఉంటుంది.</translation>
<translation id="5951593919357934226">Chromium నుండి అత్యధిక ప్రయోజనాలను పొందండి.</translation>
<translation id="5983312940147103417">Chromiumను మెరుగుపరచండి</translation>
<translation id="5985254578475526217">Chromium నుండి నోటిఫికేషన్‌లను అందుకోవడానికి, మీ iOS సెట్టింగ్‌లలో నోటిఫికేషన్‌లను ఆన్ చేయండి.</translation>
<translation id="6093744543579359059">Chromiumలో పాస్‌వర్డ్‌లను మేనేజ్ చేయండి</translation>
<translation id="6104024151682120539">Chromiumలో తెరవండి</translation>
<translation id="61109258320235597">మీ Google ఖాతాలో Chromium డేటాను ఉపయోగించడానికి, సేవ్ చేయడానికి, మీ రహస్య పదబంధాన్ని ఎంటర్ చేయండి.</translation>
<translation id="6119647025869519954">ఈ విధంగా Chromiumను మీ ఆటోమేటిక్ బ్రౌజర్‌గా సెట్ చేసుకోండి:
1. సెట్టింగ్‌లను తెరవండి
2. ఆటోమేటిక్ బ్రౌజర్ యాప్‌ను ట్యాప్ చేయండి
3. Chromiumను ఎంచుకోండి.</translation>
<translation id="6132149203299792222">మీ పాస్‌వర్డ్‌లను బుక్‌మార్క్‌లను, ఇంకా మరిన్నింటిని సింక్ చేయడానికి మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="6154098560469640583">మీరు మెసేజ్‌లలో, డాక్యుమెంట్‌లలో, ఇంకా ఇతర యాప్‌లలో ఉండే లింక్‌లను ట్యాప్ చేసినప్పుడల్లా Chromiumను ఉపయోగించండి.</translation>
<translation id="6170619162539716595">కనుగొనబడిన అడ్రస్‌లకు సంబంధించి మీకు దిశలను, స్థానిక సమాచారాన్ని అందించడం కోసం Google Mapsను ఉపయోగించడానికి Chromiumను అనుమతించండి.</translation>
<translation id="6175967839221456271">Chromiumను షేర్ చేయండి</translation>
<translation id="6197255575340902638">మీరు "<ph name="MODULE_NAME" />"ను దాచినట్లయితే, Chromium ఇకపై మీ భవిష్యత్తు ప్యాకేజీలను ఆటోమేటిక్‌గా ట్రాక్ చేయదు, గతంలోని మీ ప్యాకేజీ ట్రాకింగ్ డేటా మొత్తాన్నీ తొలగిస్తుంది.</translation>
<translation id="6247557882553405851">Google Password Manager</translation>
<translation id="6268381023930128611">Chromium నుండి సైన్ అవుట్ చేయాలా?</translation>
<translation id="6324041800010509197">Chromiumలో ట్యాబ్ గ్రిడ్‌ను చూడండి</translation>
<translation id="6325378625795868881">మీరు మెసేజ్‌లలో, ఇతర యాప్‌లలో ఉండే లింక్‌లను ట్యాప్ చేసినప్పుడల్లా Chromiumను ఉపయోగించండి.</translation>
<translation id="632825460376924298">Chromium సైన్-ఇన్‌ను అనుమతించండి</translation>
<translation id="6332129548244419716">Chromiumలో బ్రౌజింగ్ డేటాను తొలగించండి.</translation>
<translation id="6337530241089703714">ఈ పరికరం నుండి మీ Chromium డేటాను క్లియర్ చేయాలా లేదా ఉంచాలా అనే దాన్ని ఎంచుకోండి</translation>
<translation id="6383607155624074112">మీ మొదటి స్క్రీన్ డాక్ నుండి Chromiumను మరింత వేగంగా యాక్సెస్ చేయండి</translation>
<translation id="6424492062988593837">Chrome మెరుగుపరచబడింది! కొత్త వెర్షన్ అందుబాటులో ఉంది.</translation>
<translation id="6433172051771630690">Chromium నుండి అత్యధిక ప్రయోజనాలను పొందడానికి చిట్కాలు.</translation>
<translation id="6502321914804101924">Chromium సైన్ అవుట్ చేయబడింది</translation>
<translation id="6563921047760808519"><ph name="BEGIN_LINK" />Chromium మీ డేటాను ఎలా ప్రైవేట్‌గా ఉంచుతుంది<ph name="END_LINK" /> అనే దాని గురించి మరింత తెలుసుకోండి</translation>
<translation id="6728350288669261079">Chromiumలో సెట్టింగ్‌లను తెరుస్తుంది.</translation>
<translation id="6752854822223394465">మీ సంస్థ Chromiumను సెటప్ చేస్తోంది...</translation>
<translation id="6794054469102824109">Chromium Dino గేమ్‌ను తెరుస్తుంది.</translation>
<translation id="6820823224820483452">Chromiumకు అన్ని పాస్‌వర్డ్‌లను చెక్ చేయడం సాధ్యపడలేదు. రేపు మళ్లీ ట్రై చేయండి.</translation>
<translation id="6830362027989570433">Chromium ఆటోఫిల్ విస్తరించిన వీక్షణ</translation>
<translation id="6852799557929001644">ఈ పరికరంలోని ఇతర యాప్‌లలో మీ Chromium పాస్‌వర్డ్‌లు, మరిన్నింటిని యాక్సెస్ చేయండి.</translation>
<translation id="6887138405044152640">ఈ ట్యాబ్‌ను మరొక పరికరానికి పంపడానికి, అక్కడ Chromiumకు సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="6911341667534646387">మీ Google ఖాతాలోని Chromium డేటాను ఉపయోగించడం కొనసాగించండి</translation>
<translation id="7006920032187763988">మీరు మీ iPadలోని ఇతర యాప్‌లలో పాస్‌వర్డ్ మేనేజర్‌లో సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను ఉపయోగించవచ్చు.</translation>
<translation id="7018284295775193585">Chromium అప్‌డేట్ అవ్వడం సాధ్యపడలేదు</translation>
<translation id="7045244423563602563">Chromiumను మీకు నచ్చిన విధంగా తయారు చేసుకోండి</translation>
<translation id="7055269218854630176">మీరు సైన్ ఇన్ చేస్తున్న ఖాతాను, Chromium ఎలా ఉపయోగించబడుతుంది అనే విషయాన్ని మీ సంస్థ, <ph name="DOMAIN" /> మేనేజ్ చేస్తాయి. మీ అడ్మినిస్ట్రేటర్ నిర్దిష్ట ఫీచర్‌లను సెటప్ చేయవచ్చు లేదా పరిమితం చేయవచ్చు.</translation>
<translation id="7099326575020694068">Chromium విభజన వీక్షణ మోడ్‌లో మీ కెమెరాను ఉపయోగించలేదు</translation>
<translation id="7163483974919055112">Chromiumలో విజువల్ లిస్ట్‌ను సెర్చ్ చేయండి.</translation>
<translation id="7165402419892018581">ఆటోఫిల్ కోసం Chromiumను ఉపయోగించండి</translation>
<translation id="7175400662502680481">డేటా ఉల్లంఘన జరిగిన ఒక సంఘటనలో మీ పాస్‌వర్డ్ బహిర్గతమైంది. దానిని ఇప్పుడే మార్చమని పాస్‌వర్డ్ మేనేజర్ సిఫార్సు చేస్తోంది.</translation>
<translation id="7185731475720473450">పేమెంట్ ఆప్షన్‌లు, అడ్రస్‌లు ఎన్‌క్రిప్ట్ చేయబడవు. Chromiumకు చెందిన బ్రౌజింగ్ హిస్టరీ సింక్ అవ్వదు.
మీ రహస్య పదబంధం ఉన్న కొంతమంది మాత్రమే ఎన్‌క్రిప్ట్ చేసిన మీ డేటాను చదవగలరు. రహస్య పదబంధం Googleకు పంపబడదు లేదా Googleలో స్టోర్ చేయబడదు. మీ రహస్య పదబంధాన్ని మీరు మర్చిపోయినా లేదా ఈ సెట్టింగ్‌ను మార్చాలనుకున్నా, <ph name="BEGIN_LINK" />మీ ఖాతాలోని Chromium డేటాను తొలగించండి<ph name="END_LINK" />.</translation>
<translation id="7192111075364461693">మీ పరికర సెట్టింగ్‌లలో ప్రస్తుతం Chromium నోటిఫికేషన్‌లు ఆఫ్ చేయబడ్డాయి.</translation>
<translation id="7222001353246886083">Chromiumలో ${searchPhrase}ను సెర్చ్ చేయండి</translation>
<translation id="7228180817326917122">Chromium చిట్కా: మీ అడ్రస్ బార్ పొజిషన్‌ను ఎంచుకోండి</translation>
<translation id="725427773388857052">డేటా ఉల్లంఘనలు, సురక్షితం కాని వెబ్‌సైట్‌లు, మరిన్నింటి నుండి మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో Chromium సహాయపడగలదు.</translation>
<translation id="7269362888766543920">కొన్ని యాడ్-ఆన్‌లు Chromium క్రాష్ అయ్యేలా చేశాయి. దయచేసి వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయడానికి ప్రయత్నించండి.</translation>
<translation id="7285031092584344905">ఇతర యాప్‌లలో మీ Chromium పాస్‌వర్డ్‌లను, మరిన్నింటిని యాక్సెస్ చేయండి.</translation>
<translation id="7337881442233988129">Chromium</translation>
<translation id="7357211569052832586">ఎంచుకోబడిన డేటా Chromium నుండి, సింక్ చేసిన పరికరాల నుండి తీసివేయబడింది. history.google.comలో మీ Google ఖాతా, ఇతర Google సేవలకు సంబంధించిన సెర్చ్‌లు, కార్యకలాపాల వంటి ఇతర రకాల బ్రౌజింగ్ హిస్టరీని కలిగి ఉండవచ్చు.</translation>
<translation id="7387082980875012885">Chromiumలో కొత్త ట్యాబ్‌ను తెరవండి</translation>
<translation id="7395825497086981028">మీ పాస్‌వర్డ్ <ph name="EMAIL" /> కోసం పాస్‌వర్డ్ మేనేజర్‌కు సేవ్ చేయబడుతుంది.</translation>
<translation id="7400689562045506105">Chromiumని అంతటా ఉపయోగించండి</translation>
<translation id="7523464085759699266">“మీరు Chromiumను మూసివేసినప్పుడు అజ్ఞాత ట్యాబ్‌లను లాక్ చేయండి” అనే ఆప్షన్‌ను ఆన్ చేయండి.</translation>
<translation id="7531461704633548377">Chromiumలో</translation>
<translation id="7674213385180944843">సెట్టింగ్‌లు > గోప్యత > కెమెరా > Chromium తెరిచి, కెమెరాను ఆన్ చేయండి.</translation>
<translation id="7710137812207066069">Chromiumలో కొత్త ట్యాబ్‌ను తెరుస్తుంది.</translation>
<translation id="7733418656985455268">Chromium చిట్కా: Lensతో సెర్చ్ చేయండి</translation>
<translation id="7747820849741499258">Chromiumలో సెర్చ్ చేయండి</translation>
<translation id="7763454117143368771">ప్రమాదకరమైన సైట్‌లు నుండి రక్షణ పొందడానికి, అలాగే మీ పాస్‌వర్డ్‌లను సురక్షితంగా ఉంచడానికి Chromiumను మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా ఉపయోగించండి</translation>
<translation id="78025249032851484">మీ Chromium వెర్షన్ గడువు ముగిసింది.</translation>
<translation id="7859018312476869945">మీరు అడ్రస్ బార్‌లో లేదా సెర్చ్ బాక్స్‌లో టైప్ చేసినప్పుడు, మెరుగైన సూచనలను పొందడానికి Chromium మీరు టైప్ చేసిన దానిని మీ ఆటోమేటిక్ సెర్చ్ ఇంజిన్‌కు పంపుతుంది. అజ్ఞాత మోడ్‌లో ఇది ఆఫ్‌లో ఉంటుంది.</translation>
<translation id="7890287942691234100">Chromium స్కానర్‌ను ఉపయోగించడం ప్రారంభించండి</translation>
<translation id="7905064834449738336">మీరు పాస్‌వర్డ్‌ను ఉపయోగించినప్పుడు, అది ఆన్‌లైన్‌లో పబ్లిష్ చేయబడితే Chromium మిమ్మల్ని హెచ్చరిస్తుంది. Chrome ఈ ప్రాసెస్‌ను చేస్తున్నప్పుడు, మీ పాస్‌వర్డ్‌లు, యూజర్‌నేమ్‌లు ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి, కాబట్టి వాటిని Googleతో సహా ఎవరు చదవలేరు.</translation>
<translation id="7911732829884437264">ఆటోమేటిక్‌గా Chromiumను ఉపయోగించండి</translation>
<translation id="7928628054454574139">ఇతర యాప్‌లలో లింక్‌లను ట్యాప్ చేయడం ద్వారా మీరు ఎప్పుడైనా Chromiumను తెరవవచ్చు</translation>
<translation id="7931842119211730154">మీరు Chromiumను మూసివేసినప్పుడు అజ్ఞాత ట్యాబ్‌లను లాక్ చేయండి</translation>
<translation id="7934404985878918282">Chromium చదవాల్సిన లిస్ట్‌ను చూడండి</translation>
<translation id="7947765692209663835">మీ iPhone మొదటి స్క్రీన్ డాక్ నుండి Chromiumను మరింత వేగంగా యాక్సెస్ చేయండి.</translation>
<translation id="7971753607796745700">Chromiumకి చదవాల్సిన లిస్ట్ ఐటెమ్‌ను జోడించండి</translation>
<translation id="7980860476903281594">మీరు అనుమతించే సైట్‌లతో Chromium మీ లొకేషన్‌ను షేర్ చేస్తుంది.</translation>
<translation id="7994322153108931467">సహాయకరమైన Chromium చిట్కాలను పొందడానికి, మీ iOS సెట్టింగ్‌లలో నోటిఫికేషన్‌లను ఆన్ చేయండి.</translation>
<translation id="800195749539500647">Chromium నుండి అత్యధిక ప్రయోజనాలను పొందండి</translation>
<translation id="8013573822802650211">మీరు Chromiumను ఎక్కడ ఉపయోగించినా, అక్కడినుండి మీ ట్యాబ్‌లను చూసేందుకు, మీ పరికరాలన్నింటిలో సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="8071041515667087705">Chromium సెట్టింగ్‌లకు వెళ్లండి.</translation>
<translation id="8104697640054703121">ప్రమాదకరమైన సైట్‌ల నుండి Chromium అత్యంత సురక్షితమైన సెక్యూరిటీని పొందండి</translation>
<translation id="8115308261377517697">Chromiumను మీ ఆటోమేటిక్ బ్రౌజర్‌గా సెట్ చేయండి</translation>
<translation id="8197822717502700527">మీరు ఇప్పుడు మీ పరికరంలో Chromium నుండి అత్యధిక ప్రయోజనాలను పొందుతారు.</translation>
<translation id="8234150821523419638">Chromium మెనూను తెరవండి</translation>
<translation id="8235427517854598594">Chromiumను మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా చేయాలా?</translation>
<translation id="8240981428553046115">Chromium అప్‌డేట్‌లు ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేయలేకపోయింది. తర్వాత మళ్లీ ట్రై చేయండి.</translation>
<translation id="8254729934443216898">Chromium నుండి ఎక్కువ ప్రయోజనాలను పొందడంలో మీకు సహాయపడే కొత్త ఫీచర్‌లను అన్వేషించండి.</translation>
<translation id="829047622686389424">మీ కోసం రూపొందించిన అనుకూల ఫీడ్.</translation>
<translation id="8303579360494576778">Chromiumలో పేమెంట్ ఆప్షన్‌లను మేనేజ్ చేయండి</translation>
<translation id="830951810931292870">ఇన్‌పుట్ చేసిన URLలను Chromiumలో అజ్ఞాత మోడ్‌లో తెరుస్తుంది.</translation>
<translation id="8386869251364507178">Chromium చర్యలు</translation>
<translation id="8409374867500149834">హానికరమైన వెబ్‌సైట్‌ల నుండి రక్షణ పొందడానికి మీ దగ్గర Chromium అత్యంత శక్తివంతమైన సెక్యూరిటీ ఉంది</translation>
<translation id="8473874987831035139">Chromium చిట్కా: Chromiumను డాక్‌కి తరలించండి</translation>
<translation id="8502918057530111907">ధరల గణాంకాలను సులభంగా పొందడానికి Chromiumను ఆటోమేటిక్‌గా ఉపయోగించండి</translation>
<translation id="8543509361021925846">{THRESHOLD,plural, =1{Chromiumను {THRESHOLD} నిమిషం పాటు ఉపయోగించనప్పుడు ఇలా జరుగుతుంది. మీరు సైన్ ఇన్ చేసినప్పుడు ఈ పరికరంలో మాత్రమే సేవ్ చేసిన డేటా తొలగించబడుతుంది. అందులో హిస్టరీ, పాస్‌వర్డ్‌లు ఉండవచ్చు.}other{Chromiumను {THRESHOLD} నిమిషాల పాటు ఉపయోగించనప్పుడు ఇలా జరుగుతుంది. మీరు సైన్ ఇన్ చేసినప్పుడు ఈ పరికరంలో మాత్రమే సేవ్ చేసిన డేటా తొలగించబడుతుంది. అందులో హిస్టరీ, పాస్‌వర్డ్‌లు ఉండవచ్చు.}}</translation>
<translation id="858114650497379505">మీరు మీ iPhoneలోని ఇతర యాప్‌లలో పాస్‌వర్డ్ మేనేజర్‌లో సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను ఉపయోగించవచ్చు.</translation>
<translation id="8586442755830160949">కాపీరైట్ <ph name="YEAR" /> Chromium రచయితలు. అన్ని హక్కులు రిజర్వ్ చేయబడ్డాయి.</translation>
<translation id="865600487977764604">Chromiumలో మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతుంది, మీరు సైన్ ఇన్ చేసినప్పుడు ఇతర Google యాప్‌లలో మీ భద్రతను మెరుగుపరచడానికి ఉపయోగించబడవచ్చు.</translation>
<translation id="8663480472502753423">Chromiumను అప్‌డేట్‌గా ఉంచండి</translation>
<translation id="8685813584220679697">ఈ సైట్‌కు, అలాగే Chromiumకు సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="8730503818204408000">Chromiumను ఆటోమేటిక్ బ్రౌజర్‌గా సెట్ చేయడానికి Chromium సెట్టింగ్‌ను తెరుస్తుంది.</translation>
<translation id="8742300022028858275">Chromiumలో నా ఇటీవలి ట్యాబ్‌ను తెరవండి</translation>
<translation id="8754966941001340678">Chromium మెరుగైన రక్షణను సిఫార్సు చేస్తోంది</translation>
<translation id="8759037115129007407">ప్రస్తుతం మీ ఫ్యామిలీ మెంబర్ పాస్‌వర్డ్‌లను అందుకోలేరు. Chromiumను అప్‌డేట్ చేసుకొని, తమ పాస్‌వర్డ్‌లను సింక్ చేసుకోవాల్సిందిగా వారిని కోరండి. <ph name="BEGIN_LINK" />మరింత తెలుసుకోండి<ph name="END_LINK" /></translation>
<translation id="8776843108004031667">ఈ ఖాతా, ఇంకా ఏదైనా సేవ్ చేయని డేటా Chromium నుండి తీసివేయబడతాయి.</translation>
<translation id="8826789549860004832">మీ బ్రౌజర్‌ను సెటప్ చేయడం కొనసాగించడం ద్వారా Chromium నుండి అత్యధిక ప్రయోజనాలను పొందండి.</translation>
<translation id="88376265765385899">Chromium బుక్‌మార్క్‌లను తెరుస్తుంది.</translation>
<translation id="8860548555286245440">Chromiumలోని అజ్ఞాత మోడ్‌లో URLలను తెరవండి</translation>
<translation id="8866191443434488382">మీరు చూసే సైట్‌లలోని ట్రాకింగ్ నంబర్‌లను Chromium గుర్తించి, కొత్త ట్యాబ్ పేజీలో మీ ప్యాకేజీ అప్‌డేట్‌లను చూపుతుంది. ఈ ఫీచర్‌ను అందించడానికి, అందరి కోసం షాపింగ్ ఫీచర్‌లను మెరుగుపరచడానికి ప్యాకేజీ ట్రాకింగ్ నంబర్, వెబ్‌సైట్ పేరు Chromiumకు పంపబడతాయి. మీరు దీనిని <ph name="BEGIN_LINK" />ప్యాకేజీ ట్రాకింగ్ సెట్టింగ్‌ల<ph name="END_LINK" />లో ఎప్పుడైనా అప్‌డేట్ చేయవచ్చు.</translation>
<translation id="8909995017390087892">iOS కోసం Chromium</translation>
<translation id="8924617840944134898">Chromium అజ్ఞాత ట్యాబ్‌ను తెరవండి</translation>
<translation id="894437814105052438">మీరు సైన్ అవుట్ చేసినప్పుడు, మీ Google ఖాతాకు ఎలాంటి కొత్త డేటాను Chromium సింక్ చేయదు. ఇంతకుముందు సింక్ చేయబడిన డేటా ఖాతాలో ఉండిపోతుంది.</translation>
<translation id="8950326149985259075">{THRESHOLD,plural, =1{Chromiumను {THRESHOLD} నిమిషం పాటు ఉపయోగించనప్పుడు ఇలా జరుగుతుంది}other{Chromiumను {THRESHOLD} నిమిషాల పాటు ఉపయోగించనప్పుడు ఇలా జరుగుతుంది}}</translation>
<translation id="8963279154877372067">ధర తగ్గుదల అలర్ట్‌లను పొందడానికి Chromium నోటిఫికేషన్‌లను అనుమతించండి</translation>
<translation id="900560297598578021"><ph name="EMAIL" />గా సైన్ ఇన్ చేశారు.
<ph name="TIME" /> తేదీన మీ రహస్య పదబంధంతో మీ డేటా ఎన్‌క్రిప్ట్ చేయబడింది. మీ Google ఖాతాలో Chromium డేటాను ఉపయోగించడానికి, సేవ్ చేయడానికి దాన్ని ఎంటర్ చేయండి.</translation>
<translation id="9022552996538154597">Chromiumకు సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="9031260906956926157">మీ Chromium డేటాలో కొంత భాగం ఇంకా మీ Google ఖాతాలో సేవ్ కాలేదు.
సైన్ అవుట్ చేయడానికి ముందు, కొన్ని నిమిషాలు వేచి ఉండటానికి ట్రై చేయండి. మీరు ఇప్పుడు సైన్ అవుట్ చేస్తే, ఈ డేటా తొలగించబడుతుంది.</translation>
<translation id="9050790730841755540">మీరు ఇతర యాప్‌లలో ఉండే లింక్‌లను ట్యాప్ చేసినప్పుడల్లా Chromiumను ఉపయోగించండి.</translation>
<translation id="9057082013386654559">iPadలో ఆటోమేటిక్ బ్రౌజర్‌గా Chromiumను ఉపయోగించండి</translation>
<translation id="9059693977935746710">మీరు ఈ పాస్‌వర్డ్‌ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది <ph name="EMAIL" /> కోసం పాస్‌వర్డ్ మేనేజర్‌కు సేవ్ చేయబడుతుంది</translation>
<translation id="9089354809943900324">Chromium కాలం చెల్లినది</translation>
<translation id="9110075932708282655">ఆటోమేటిక్‌గా Chromiumను ఉపయోగించండి</translation>
<translation id="9152995302810511799">Chromium చిట్కా: Chromium తాలూకు శక్తివంతమైన సెక్యూరిటీని పొందండి</translation>
<translation id="921174536258924340">Chromiumకు అన్ని పాస్‌వర్డ్‌లను చెక్ చేయడం సాధ్యపడలేదు. రేపు మళ్లీ ట్రై చేయండి లేదా <ph name="BEGIN_LINK" />మీ Google ఖాతాలో పాస్‌వర్డ్‌లను చెక్ చేయండి.<ph name="END_LINK" /></translation>
<translation id="981812233959540767">Chromium Dino గేమ్‌ను ఆడండి</translation>
<translation id="985602178874221306">Chromium రచయితలు</translation>
</translationbundle>