<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="te">
<translation id="1002108253973310084">అననుకూల ప్రోటోకాల్ వెర్షన్ గుర్తించబడింది. దయచేసి రెండు కంప్యూటర్‌లలోను తాజా సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసారని నిర్ధారించుకొని, ఆపై మళ్లీ ట్రై చేయండి.</translation>
<translation id="1008557486741366299">ఇప్పుడు కాదు</translation>
<translation id="1201402288615127009">తర్వాత</translation>
<translation id="1297009705180977556"><ph name="HOSTNAME" />కు కనెక్ట్ చేయడంలో ఎర్రర్</translation>
<translation id="1450760146488584666">రిక్వెస్ట్ చేసిన ఆబ్జెక్ట్ లేదు.</translation>
<translation id="1480046233931937785">క్రెడిట్‌లు</translation>
<translation id="1520828917794284345">డెస్క్‌టాప్‌ను సరిపోయే పరిమాణానికి మార్చు</translation>
<translation id="1546934824884762070">ఊహించని ఎర్రర్ ఏర్పడింది. దయచేసి డెవలపర్‌లకు ఈ సమస్యను రిపోర్ట్ చేయండి.</translation>
<translation id="1697532407822776718">మీరు సిద్ధంగా ఉన్నారు!</translation>
<translation id="1742469581923031760">కనెక్ట్ చేస్తోంది…</translation>
<translation id="177040763384871009">రిమోట్ పరికరంలో క్లిక్ చేసిన లింక్‌లను క్లయింట్ బ్రౌజర్‌లో తెరవడం కోసం అనుమతించడానికి, మీరు సిస్టమ్ వెబ్ బ్రౌజర్‌ను "<ph name="URL_FORWARDER_NAME" />"కు మార్చాలి.</translation>
<translation id="177096447311351977">ఈ క్లయింట్ కోసం ఛానెల్ IP: <ph name="CLIENT_GAIA_IDENTIFIER" /> ip='<ph name="CLIENT_IP_ADDRESS_AND_PORT" />' host_ip='<ph name="HOST_IP_ADDRESS_AND_PORT" />' channel='<ph name="CHANNEL_TYPE" />' connection='<ph name="CONNECTION_TYPE" />'.</translation>
<translation id="1897488610212723051">తొలగించండి</translation>
<translation id="2009755455353575666">కనెక్షన్ విఫలమైంది</translation>
<translation id="2038229918502634450">విధాన మార్పును అనుమతించడానికి హోస్ట్ పునఃప్రారంభించబడుతోంది.</translation>
<translation id="2078880767960296260">హోస్ట్ ప్రక్రియ</translation>
<translation id="20876857123010370">ట్రాక్ ప్యాడ్ మోడ్</translation>
<translation id="2198363917176605566"><ph name="PRODUCT_NAME" />ను ఉపయోగించడానికి, మీరు 'స్క్రీన్ రికార్డింగ్' అనుమతి ఇవ్వాలి, అప్పుడే ఈ Macలోని స్క్రీన్ కంటెంట్‌లను రిమోట్ మెషీన్‌కు పంపగలరు.
ఈ అనుమతిని ఇవ్వడానికి, కింది '<ph name="BUTTON_NAME" />' బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా ‘స్క్రీన్ రికార్డింగ్’ ప్రాధాన్యతల పేన్‌ను తెరిచి, ఆపై '<ph name="SERVICE_SCRIPT_NAME" />' పక్కన ఉన్న బాక్స్‌ను ఎంచుకోండి.
ఒకవేళ '<ph name="SERVICE_SCRIPT_NAME" />' ఇప్పటికే ఎంచుకుని ఉంటే దాని ఎంపికను తీసివేసి, ఆ తర్వాత మళ్లీ ఎంచుకోండి.</translation>
<translation id="225614027745146050">స్వాగతం</translation>
<translation id="2320166752086256636">కీబోర్డ్‌ను దాచు</translation>
<translation id="2329392777730037872">క్లయింట్ పరికరంలో <ph name="URL" />ను తెరవడం విఫలమైంది.</translation>
<translation id="2359808026110333948">కొనసాగించండి</translation>
<translation id="2366718077645204424">హోస్ట్‌కు చేరుకోవడం సాధ్యపడలేదు. ఇది బహుశా మీరు ఉపయోగిస్తున్న నెట్‌వర్క్ కాన్ఫిగరేషన్ వల్ల ఏర్పడి ఉండవచ్చు.</translation>
<translation id="2504109125669302160"><ph name="PRODUCT_NAME" />కు 'యాక్సెస్ సామర్థ్యం' అనుమతిని మంజూరు చేయండి</translation>
<translation id="2509394361235492552"><ph name="HOSTNAME" />కి కనెక్ట్ అయ్యింది</translation>
<translation id="2540992418118313681">మీరు ఈ కంప్యూటర్‌ను మరో వినియోగదారు చూడటానికి మరియు నియంత్రించడానికి దీన్ని షేర్ చేయాలని అనుకుంటున్నారా?</translation>
<translation id="2579271889603567289">హోస్ట్ క్రాష్ అయింది లేదా ప్రారంభించడంలో విఫలమైంది.</translation>
<translation id="2599300881200251572">ఈ సేవ Chrome రిమోట్ డెస్క్‌టాప్ క్లయింట్‌ల నుండి ఇన్‌కమింగ్ కనెక్షన్‌లను అనుమతిస్తుంది.</translation>
<translation id="2647232381348739934">Chromoting సేవ</translation>
<translation id="2676780859508944670">పని చేస్తోంది...</translation>
<translation id="2699970397166997657">Chromoting</translation>
<translation id="2758123043070977469">ప్రమాణీకరించడంలో సమస్య ఉంది, దయచేసి మళ్ళీ లాగిన్ చేయండి.</translation>
<translation id="2803375539583399270">PINను నమోదు చేయండి</translation>
<translation id="2919669478609886916">మీరు ప్రస్తుతం ఈ మెషిన్ను మరొక వినియోగదారుతో షేర్ చేస్తున్నారు. మీరు షేర్ చేయడాన్ని కొనసాగించాలని అనుకుంటున్నారా?</translation>
<translation id="2939145106548231838">హోస్ట్ చేయడానికి ప్రామాణీకరించండి</translation>
<translation id="3027681561976217984">స్పర్శ మోడ్</translation>
<translation id="3106379468611574572">రిమోట్ కంప్యూటర్ కనెక్షన్ రిక్వెస్ట్‌లకు ప్రతిస్పందించడం లేదు. దయచేసి ఇది ఆన్‌లైన్‌లో ఉందని ధృవీకరించుకుని, మళ్లీ ట్రై చేయండి.</translation>
<translation id="3150823315463303127">విధానాన్ని చదవడంలో హోస్ట్ విఫలమైంది.</translation>
<translation id="3171922709365450819">ఈ పరికరానికి మూడవ పక్షం ప్రామాణీకరణ అవసరమైనందున దీనికి ఈ క్లయింట్ మద్దతు లేదు.</translation>
<translation id="3197730452537982411">రిమోట్ డెస్క్‌టాప్</translation>
<translation id="324272851072175193">ఈ సూచనలను ఈమెయిల్ ద్వారా పంపు</translation>
<translation id="3305934114213025800"><ph name="PRODUCT_NAME" /> మార్పులు చేయాలనుకుంటోంది.</translation>
<translation id="3339299787263251426">ఇంటర్నెట్‌ని ఉపయోగించేటప్పుడు మీ కంప్యూటర్‌ని సురక్షితంగా యాక్సెస్ చేయండి</translation>
<translation id="3385242214819933234">చెల్లని హోస్ట్ యజమాని.</translation>
<translation id="3423542133075182604">భద్రతా కీ రిమోటింగ్ ప్రాసెస్</translation>
<translation id="3581045510967524389">నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడం సాధ్యపడలేదు. దయచేసి మీ పరికరం ఆన్‌లైన్‌లో ఉందా? అని చెక్ చేయండి.</translation>
<translation id="3596628256176442606">ఈ సేవ Chromoting క్లయింట్‌ల నుండి ఇన్‌కమింగ్ కనెక్షన్‌లను అనుమతిస్తుంది.</translation>
<translation id="3695446226812920698">ఎలాగో తెలుసుకోండి</translation>
<translation id="3776024066357219166">మీ Chrome రిమోట్ డెస్క్‌టాప్ సెషన్ ముగిసింది.</translation>
<translation id="3858860766373142691">పేరు</translation>
<translation id="3897092660631435901">మెనూ</translation>
<translation id="3905196214175737742">చెల్లని హోస్ట్ యజమాని డొమైన్.</translation>
<translation id="3931191050278863510">హోస్ట్ ఆగిపోయింది.</translation>
<translation id="3950820424414687140">సైన్ ఇన్</translation>
<translation id="405887016757208221">సెషన్‌ను ప్రారంభించడంలో రిమోట్ కంప్యూటర్ విఫలమైంది. సమస్య కొనసాగితే, దయచేసి హోస్ట్‌ను మళ్లీ కాన్ఫిగర్ చేసి ప్రయత్నించండి.</translation>
<translation id="4060747889721220580">ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి</translation>
<translation id="4126409073460786861">సెటప్ పూర్తయిన తర్వాత, పేజీని రిఫ్రెష్ చేయండి, అప్పుడు మీరు మీ పరికరాన్ని ఎంచుకుని, PINను నమోదు చేయడం ద్వారా మీ కంప్యూటర్‌ను యాక్సెస్ చేయగలుగుతారు</translation>
<translation id="4145029455188493639"><ph name="EMAIL_ADDRESS" /> లాగా సైన్ ఇన్ చేశారు.</translation>
<translation id="4155497795971509630">కొన్ని ఆవశ్యక అంశాలు లేవు. దయచేసి మీరు తాజా సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసారని నిర్ధారించుకొని, ఆపై మళ్లీ ట్రై చేయండి.</translation>
<translation id="4176825807642096119">యాక్సెస్ కోడ్</translation>
<translation id="4227991223508142681">హోస్ట్ కేటాయింపు సాధనం</translation>
<translation id="4240294130679914010">Chromoting హోస్ట్ అన్‌ఇన్‌స్టాలర్</translation>
<translation id="4257751272692708833"><ph name="PRODUCT_NAME" /> URL ఫార్వర్డర్</translation>
<translation id="4277736576214464567">యాక్సెస్ కోడ్ చెల్లదు. దయచేసి మళ్లీ ట్రై చేయండి.</translation>
<translation id="4281844954008187215">సర్వీస్ నియమాలు</translation>
<translation id="4405930547258349619">ప్రధాన లైబ్రరీ</translation>
<translation id="443560535555262820">యాక్సెస్ సామర్థ్య ప్రాధాన్యతలను తెరువు</translation>
<translation id="4450893287417543264">మళ్లీ చూపవద్దు</translation>
<translation id="4513946894732546136">ఫీడ్‌బ్యాక్</translation>
<translation id="4563926062592110512">ఈ క్లయింట్ డిస్‌కనెక్ట్ చేయబడ్డారు: <ph name="CLIENT_USERNAME" />.</translation>
<translation id="4618411825115957973"><ph name="URL_FORWARDER_NAME" /> సరిగ్గా కాన్ఫిగర్ చేయబడలేదు. దయచేసి వేరొక ఆటోమేటిక్ వెబ్ బ్రౌజర్‌ను ఎంచుకోండి, ఆపై మళ్లీ URL ఫార్వార్డింగ్‌ను ఎనేబుల్ చేయండి.</translation>
<translation id="4635770493235256822">రిమోట్ పరికరాలు</translation>
<translation id="4660011489602794167">కీబోర్డ్‌ను చూపు</translation>
<translation id="4703799847237267011">మీ Chromoting సెషన్ ముగిసింది.</translation>
<translation id="4741792197137897469">ప్రామాణీకరణ విఫలమైంది. దయచేసి Chromeకు మళ్లీ సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="4784508858340177375">X సర్వర్ క్రాష్ అయింది లేదా ప్రారంభించడంలో విఫలమైంది.</translation>
<translation id="4798680868612952294">మౌస్ ఎంపికలు</translation>
<translation id="4804818685124855865">డిస్‌కనెక్ట్ చేయి</translation>
<translation id="4808503597364150972">దయచేసి <ph name="HOSTNAME" /> కోసం మీ PINను నమోదు చేయండి.</translation>
<translation id="4812684235631257312">హోస్ట్</translation>
<translation id="4867841927763172006">PrtScnని పంపు</translation>
<translation id="4974476491460646149"><ph name="HOSTNAME" /> యొక్క కనెక్షన్ మూసివేయబడింది</translation>
<translation id="4985296110227979402">మీరు రిమోట్ యాక్సెస్ కోసం ముందుగా మీ కంప్యూటర్‌ను సెటప్ చేయాలి</translation>
<translation id="4987330545941822761">URLలను కంప్యూటర్‌లో తెరవడానికి Chrome రిమోట్ డెస్క్‌టాప్‌నకు బ్రౌజర్‌ను గుర్తించడం సాధ్యం కాలేదు. దయచేసి దాన్ని కింది లిస్ట్ నుండి ఎంచుకోండి.</translation>
<translation id="5064360042339518108"><ph name="HOSTNAME" /> (ఆఫ్‌లైన్)</translation>
<translation id="507204348399810022">మీరు ఖచ్చితంగా <ph name="HOSTNAME" />కి గల రిమోట్ కనెక్షన్‌లను నిలిపివేయాలని అనుకుంటున్నారా?</translation>
<translation id="5170982930780719864">చెల్లని హోస్ట్ id.</translation>
<translation id="5204575267916639804">FAQలు</translation>
<translation id="5222676887888702881">సైన్ ఔట్</translation>
<translation id="5234764350956374838">తొలగించండి</translation>
<translation id="5308380583665731573">కనెక్ట్ చేయండి</translation>
<translation id="533625276787323658">కనెక్ట్ చేయడానికి ఏదీ లేదు</translation>
<translation id="5397086374758643919">Chrome రిమోట్ డెస్క్‌టాప్ హోస్ట్ అన్‌ఇన్‌స్టాలర్</translation>
<translation id="5419418238395129586">చివరిగా ఆన్‌లైన్‌లో ఉన్నది: <ph name="DATE" /></translation>
<translation id="544077782045763683">హోస్ట్ షట్‌డౌన్ అయ్యింది.</translation>
<translation id="5601503069213153581">PIN</translation>
<translation id="5690427481109656848">Google LLC</translation>
<translation id="5708869785009007625">మీ డెస్క్‌టాప్ ప్రస్తుతం <ph name="USER" />తో షేర్ చేయబడింది.</translation>
<translation id="579702532610384533">మళ్ళీ కనెక్ట్ చేయి</translation>
<translation id="5810269635982033450">స్క్రీన్ ట్రాక్‌ప్యాడ్ లాగా పని చేస్తుంది</translation>
<translation id="5823554426827907568">మీ స్క్రీన్‌ను చూడడానికి, ఇంకా మీ కీబోర్డ్, మౌస్‌ను కంట్రోల్ చేయడానికి కావాల్సిన యాక్సెస్ కోసం <ph name="CLIENT_USERNAME" /> రిక్వెస్ట్ చేశారు. మీరు ఈ రిక్వెస్ట్ కోసం వేచి ఉండకూదనుకుంటే "<ph name="IDS_SHARE_CONFIRM_DIALOG_DECLINE" />"ను నొక్కండి. లేకపోతే, కనెక్షన్ సిద్ధంగా ఉన్నప్పుడు దానిని అనుమతించడానికి "<ph name="IDS_SHARE_CONFIRM_DIALOG_CONFIRM" />"ను ఎంచుకోండి.</translation>
<translation id="5823658491130719298">మీరు రిమోట్‌గా యాక్సెస్ చేయాలనుకుంటున్న కంప్యూటర్‌లో Chromeను తెరిచి, <ph name="INSTALLATION_LINK" />ను సందర్శించండి</translation>
<translation id="5841343754884244200">ప్రదర్శన ఎంపికలు</translation>
<translation id="6033507038939587647">కీబోర్డ్ ఎంపికలు</translation>
<translation id="6040143037577758943">మూసివేయండి</translation>
<translation id="6062854958530969723">హోస్ట్‌ను ప్రారంభించడంలో విఫలమైంది.</translation>
<translation id="6099500228377758828">Chrome రిమోట్ డెస్క్‌టాప్ సేవ</translation>
<translation id="6122191549521593678">ఆన్‌లైన్</translation>
<translation id="6178645564515549384">రిమోట్ సహాయం కోసం స్థానిక సందేశ హోస్ట్</translation>
<translation id="618120821413932081">రిమోట్ రిజల్యూషన్‌ను విండోకు సరిపోయేలా అప్‌డేట్ చేయండి</translation>
<translation id="6223301979382383752">స్క్రీన్ రికార్డింగ్ ప్రాధాన్యతలను తెరువు</translation>
<translation id="6284412385303060032">కన్సోల్ లాజిక్ స్క్రీన్‌లో అమలయ్యే హోస్ట్ వినియోగదారు నిర్దిష్ట సెషన్‌లో అమలయ్యే హోస్ట్‌కు మారడం ద్వారా కర్టెయిన్ మోడ్‌కు మద్దతు ఇవ్వడానికి షట్‌డౌన్ చేయబడింది.</translation>
<translation id="6542902059648396432">సమస్యను రిపోర్ట్ చేయండి…</translation>
<translation id="6583902294974160967">సపోర్ట్</translation>
<translation id="6612717000975622067">Ctrl-Alt-Delని పంపు</translation>
<translation id="6654753848497929428">షేర్ చేయి</translation>
<translation id="677755392401385740">ఈ వినియోగదారు కోసం హోస్ట్ ప్రారంభించబడింది: <ph name="HOST_USERNAME" />.</translation>
<translation id="6902524959760471898"><ph name="PRODUCT_NAME" /> క్లయింట్‌లో URLను తెరవడానికి హెల్పర్ యాప్</translation>
<translation id="6939719207673461467">కీబోర్డ్‌ని చూపు/దాచు.</translation>
<translation id="6963936880795878952">ఒకరు చెల్లని PINతో రిమోట్ కంప్యూటర్‌కు కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నందున, దీనికి కనెక్షన్‌లు తాత్కాలికంగా బ్లాక్ చేయబడ్డాయి. దయచేసి తర్వాత మళ్లీ ట్రై చేయండి.</translation>
<translation id="6965382102122355670">సరే</translation>
<translation id="6985691951107243942">మీరు <ph name="HOSTNAME" />కు రిమోట్ కనెక్షన్‌లను ఖచ్చితంగా నిలిపివేయాలనుకుంటున్నారా? మీరు మీ మనస్సు మార్చుకుంటే, కనెక్షన్‌లను పునఃప్రారంభించడానికి మీరు ఆ కంప్యూటర్‌ను సందర్శించాలి.</translation>
<translation id="7019153418965365059">తెలియని హోస్ట్ ఎర్రర్: <ph name="HOST_OFFLINE_REASON" />.</translation>
<translation id="701976023053394610">రిమోట్ సహాయం</translation>
<translation id="7026930240735156896">మీ కంప్యూటర్‌ను రిమోట్ యాక్సెస్ కోసం సెటప్ చేయడానికి సూచనలను పాటించండి</translation>
<translation id="7067321367069083429">స్క్రీన్, టచ్ స్క్రీన్ లాగా పని చేస్తుంది</translation>
<translation id="7116737094673640201">Chrome రిమోట్ డెస్క్‌టాప్‌కు స్వాగతం</translation>
<translation id="7144878232160441200">మళ్లీ ట్రై చేయండి</translation>
<translation id="7312846573060934304">హోస్ట్ ఆఫ్‌లైన్‌లో ఉంది.</translation>
<translation id="7319983568955948908">భాగస్వామ్యం చేయడాన్ని ఆపివేయి</translation>
<translation id="7359298090707901886">లోకల్ మెషిన్‌లో URLలను తెరవడానికి, ఎంచుకున్న బ్రౌజర్‌ను ఉపయోగించడం సాధ్యపడదు.</translation>
<translation id="7401733114166276557">Chrome రిమోట్ డెస్క్‌టాప్</translation>
<translation id="7434397035092923453">ఈ క్లయింట్‌కు యాక్సెస్ తిరస్కరించబడింది: <ph name="CLIENT_USERNAME" />.</translation>
<translation id="7444276978508498879">ఈ క్లయింట్ కనెక్ట్ చేయబడ్డారు: <ph name="CLIENT_USERNAME" />.</translation>
<translation id="7526139040829362392">ఖాతాను మార్చండి</translation>
<translation id="7535110896613603182">ఆటోమేటిక్ యాప్‌ల సెట్టింగ్‌లను తెరవండి</translation>
<translation id="7628469622942688817">ఈ పరికరంలో నా PINను గుర్తుంచుకో.</translation>
<translation id="7649070708921625228">సహాయం</translation>
<translation id="7658239707568436148">రద్దు చేయండి</translation>
<translation id="7665369617277396874">ఖాతాను జోడించండి</translation>
<translation id="7678209621226490279">ఎడమవైపున ఉంచు</translation>
<translation id="7693372326588366043">హోస్ట్‌ల లిస్ట్‌ను రిఫ్రెష్ చేయండి</translation>
<translation id="7714222945760997814">దీనిని రిపోర్ట్ చేయండి</translation>
<translation id="7868137160098754906">దయచేసి రిమోట్ కంప్యూటర్ కోసం మీ PINను నమోదు చేయండి.</translation>
<translation id="7881455334687220899">కాపీరైట్ 2024 The Chromium Authors. సర్వ హక్కులు కేటాయించబడ్డాయి.</translation>
<translation id="7895403300744144251">రిమోట్ కంప్యూటర్‌లోని భద్రతా విధానాలు మీ ఖాతా నుండి కనెక్షన్‌లను అనుమతించవు.</translation>
<translation id="7936528439960309876">కుడివైపున ఉంచు</translation>
<translation id="7970576581263377361">ప్రామాణీకరణ విఫలమైంది. దయచేసి Chromiumకు మళ్లీ సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="7981525049612125370">రిమోట్ సెషన్ గడువు ముగిసింది.</translation>
<translation id="8038111231936746805">(డిఫాల్ట్)</translation>
<translation id="8041089156583427627">ప్రతిస్పందనను పంపండి</translation>
<translation id="8060029310790625334">సహాయ కేంద్రం</translation>
<translation id="806699900641041263"><ph name="HOSTNAME" />కి కనెక్ట్ అవుతోంది</translation>
<translation id="8073845705237259513">Chrome రిమోట్ డెస్క్‌టాప్‌ను ఉపయోగించడానికి, మీరు మీ పరికరానికి Google ఖాతాను జోడించాలి.</translation>
<translation id="809687642899217504">నా కంప్యూటర్‌లు</translation>
<translation id="8116630183974937060">నెట్‌వర్క్ ఎర్రర్ ఏర్పడింది. దయచేసి మీ పరికరం ఆన్‌లైన్‌లోనే ఉందని నిర్ధారించుకొని, మళ్లీ ట్రై చేయండి.</translation>
<translation id="8295077433896346116"><ph name="PRODUCT_NAME" />ను ఉపయోగించడానికి, మీరు 'యాక్సెసిబిలిటీ' అనుమతి మంజూరు చేయాలి, అప్పుడే రిమోట్ మెషిన్ నుండి ఇన్‌పుట్‌ను ఈ Mac లోపలికి పంపవచ్చు.
ఈ అనుమతిని మంజూరు చేయడానికి, కింది '<ph name="BUTTON_NAME" />' బటన్‌ను క్లిక్ చేయండి. ఆపై, తెరవబడే ‘యాక్సెసిబిలిటీ’ ప్రాధాన్యతల పేన్‌లో '<ph name="SERVICE_SCRIPT_NAME" />' ఎంపికకు పక్కన ఉండే బాక్స్‌ను ఎంచుకోండి.
ఒకవేళ '<ph name="SERVICE_SCRIPT_NAME" />'ను ఇప్పటికే ఎంచుకుని ఉంటే, దాని ఎంపికను తీసివేసి, మళ్లీ ఎంచుకోండి.</translation>
<translation id="8305209735512572429">వెబ్ ప్రామాణీకరణ రిమోటింగ్ ప్రాసెస్</translation>
<translation id="8383794970363966105">Chromoting ఉపయోగించడానికి, మీ పరికరానికి Google ఖాతాను జోడించాలి.</translation>
<translation id="8386846956409881180">హోస్ట్ చెల్లని OAuth ఆధారాలతో కాన్ఫిగర్ చేయబడింది.</translation>
<translation id="8397385476380433240"><ph name="PRODUCT_NAME" />కు అనుమతి మంజూరు చేయండి</translation>
<translation id="8406498562923498210">మీ Chrome రిమోట్ డెస్క్‌టాప్ పరిసరాల పరిమితిలో ఉండే ఒక సెషన్‌ను ప్రారంభించడానికి ఎంపిక చేసుకోండి. (Chrome రిమోట్ డెస్క్‌టాప్ పరిసరాల పరిమితిలో, స్థానిక కన్సోల్ మీద ఏకకాలంలో పని చేయడం అనేది కొన్ని రకాల సెషన్‌లకు సాధ్యం కాకపోవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోండి.)</translation>
<translation id="8428213095426709021">సెట్టింగ్‌లు</translation>
<translation id="8445362773033888690">Google Play Storeలో చూడండి</translation>
<translation id="8509907436388546015">డెస్క్‌టాప్ ఏకీకరణ ప్రక్రియ</translation>
<translation id="8513093439376855948">రిమోటింగ్ హోస్ట్ నిర్వహణ కోసం స్థానిక సందేశ హోస్ట్</translation>
<translation id="8525306231823319788">ఫుల్-స్క్రీన్</translation>
<translation id="858006550102277544">కామెంట్ చేయండి</translation>
<translation id="8743328882720071828">మీరు మీ కంప్యూటర్‌ను చూడటానికి, నియంత్రించడానికి <ph name="CLIENT_USERNAME" />ను అనుమతించదలిచారా?</translation>
<translation id="8747048596626351634">సెషన్ క్రాష్ అయింది లేదా ప్రారంభించడంలో విఫలమైంది. రిమోట్ కంప్యూటర్‍లో ~/.chrome-remote-desktop-session ఉన్నట్లయితే, ఇది ముందుభాగంలో దీర్ఘకాలం అమలయ్యే డెస్క్‌టాప్ ఎన్విరాన్మెంట్ లేదా విండో మేనేజర్ వంటి ప్రక్రియలను ప్రారంభిస్తుందని నిర్ధారించుకోండి.</translation>
<translation id="8804164990146287819">గోప్యతా పాలసీ</translation>
<translation id="8906511416443321782">ఆడియోను క్యాప్చర్ చేసి, Chrome రిమోట్ డెస్క్‌టాప్ క్లయింట్‌లో స్ట్రీమ్ చేయడానికి మైక్రోఫోన్ యాక్సెస్ అవసరం.</translation>
<translation id="9042277333359847053">కాపీరైట్ 2024 Google LLC. సర్వ హక్కులు కేటాయించబడ్డాయి.</translation>
<translation id="9111855907838866522">మీరు మీ రిమోట్ పరికరానికి కనెక్ట్ అయ్యారు. మెనూను తెరవడానికి, దయచేసి నాలుగు వేళ్లతో స్క్రీన్‌పై నొక్కండి.</translation>
<translation id="9126115402994542723">మరోసారి ఈ పరికరం నుండి ఈ హోస్ట్‌కు కనెక్ట్ చేస్తున్నప్పుడు PINను అడగవద్దు.</translation>
<translation id="916856682307586697">డిఫాల్ట్ Xసెషన్‌ను ప్రారంభించండి</translation>
<translation id="9187628920394877737">'స్క్రీన్ రికార్డింగ్' అనుమతిని <ph name="PRODUCT_NAME" />కు ఇవ్వండి</translation>
<translation id="9213184081240281106">చెల్లని హోస్ట్ కాన్ఫిగరేషన్.</translation>
<translation id="981121421437150478">ఆఫ్‌లైన్</translation>
<translation id="985602178874221306">Chromium రచయితలు</translation>
<translation id="992215271654996353"><ph name="HOSTNAME" /> (చివరిగా ఆన్‌లైన్‌లో ఉన్నది <ph name="DATE_OR_TIME" />)</translation>
</translationbundle>