chromium/third_party/blink/public/strings/translations/blink_strings_te.xtb

<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="te">
<translation id="1012241361789814178">డీబగ్గర్ మరొక ట్యాబ్‌లో పాజ్ చేయబడింది, ఆ ట్యాబ్‌కు స్విచ్ అవ్వడానికి క్లిక్ చేయండి.</translation>
<translation id="1171774979989969504">దయచేసి ఈమెయిల్‌ అడ్రస్‌ను ఎంటర్ చేయండి.</translation>
<translation id="1178581264944972037">పాజ్ చేయి</translation>
<translation id="1306460908038601864">ఆఫ్ చేయబడ్డాయి</translation>
<translation id="1311894908970423688">విలువ ఖచ్చితంగా <ph name="VALUE_DATE_OR_TIME" /> అయ్యి ఉండాలి.</translation>
<translation id="1588438908519853928">సాధారణ</translation>
<translation id="1591562245178063882">ఈ నెల</translation>
<translation id="1637811476055996098">ఫైళ్లను ఎంచుకోండి</translation>
<translation id="1680090928918677457">కెమెరాను ఉపయోగించండి</translation>
<translation id="1729654308190250600">దయచేసి ఖాళీ-కాని ఈమెయిల్‌ అడ్రస్‌ను నమోదు చేయండి.</translation>
<translation id="1758486001363313524">ఇతర...</translation>
<translation id="1921819250265091946">dd</translation>
<translation id="1938124657309484470">విలువ తప్పనిసరిగా <ph name="MAXIMUM_DATE_OR_TIME" /> లేదా అంతకంటే మునుపటిది అయి ఉండాలి.</translation>
<translation id="1993104285338243655">మిర్రరింగ్‌కు మార్చబడింది</translation>
<translation id="2060505056492490888">'<ph name="INVALIDDOMAIN" />'లో '<ph name="DOT" />' తప్పు స్థానంలో ఉపయోగించబడింది.</translation>
<translation id="2068711044993563745">కనిష్ఠ విలువ (<ph name="MINIMUM" />) తప్పనిసరిగా గరిష్ఠ విలువ (<ph name="MAXIMUM" />) కంటే తక్కువగా ఉండాలి.</translation>
<translation id="2148716181193084225">ఈ రోజు</translation>
<translation id="2226276347425096477">దయచేసి ఈ వచనాన్ని <ph name="MAX_CHARACTERS" /> అక్షరాలకు లేదా అంతకంటే తక్కువకు తగ్గించండి (మీరు ప్రస్తుతం <ph name="CURRENT_LENGTH" /> అక్షరాలను ఉపయోగిస్తున్నారు).</translation>
<translation id="2247351761944213033"><ph name="WEEKNUMBER" />వ వారం, <ph name="YEAR" /></translation>
<translation id="2277199496770840904">ట్రాక్ <ph name="NUMBER" /></translation>
<translation id="2353297238722298836">కెమెరా మరియు మైక్రోఫోన్ అనుమతించబడ్డాయి</translation>
<translation id="2507943997699731163">దయచేసి ఈ ఫీల్డ్‌ను పూర్తి చేయండి.</translation>
<translation id="2613802280814924224">దయచేసి చెల్లుబాటు అయ్యే విలువను నమోదు చేయండి. <ph name="VALID_VALUE" /> అనేది సమీప చెల్లుబాటు విలువ.</translation>
<translation id="2653659639078652383">సమర్పించు</translation>
<translation id="2746543609216772311">విలువ తప్పనిసరిగా <ph name="MINIMUM_DATE_OR_TIME" /> లేదా అంతకంటే తదుపరిది అయి ఉండాలి.</translation>
<translation id="2761667185364618470">మీరు కొనసాగాలనుకుంటే దయచేసి ఈ బాక్స్‌కి టిక్కు పెట్టండి.</translation>
<translation id="2908441821576996758">దయచేసి కామాతో వేరు చేసిన ఈమెయిల్‌ అడ్రస్‌ల లిస్ట్‌ను నమోదు చేయండి.</translation>
<translation id="3049748772180311791"><ph name="QUANTITY" /> MB</translation>
<translation id="3075154866155599887">దయచేసి చెల్లుబాటు అయ్యే విలువను నమోదు చేయండి. ఫీల్డ్ అసంపూర్ణంగా ఉంది లేదా ఇందులోని తేదీ చెల్లదు.</translation>
<translation id="310520048233152454">దయచేసి ఒక URLని ఎంటర్ చేయండి.</translation>
<translation id="3321030238473337787">ప్లేబ్యాక్ వేగం</translation>
<translation id="3450233048674729344">విలువ ఖచ్చితంగా <ph name="MAXIMUM" /> కంటే తగ్గువగా లేదా సమానంగా ఉండాలి.</translation>
<translation id="3732799496749320381">mm</translation>
<translation id="3754210790023674521">చిత్రంలో చిత్రం మోడ్ నుండి నిష్క్రమింపజేయి</translation>
<translation id="3757388668994797779"><ph name="QUANTITY" /> GB</translation>
<translation id="3822383571486410024">దయచేసి ఈ వచనాన్ని <ph name="MIN_CHARACTERS" /> లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలకు పొడిగించండి (ప్రస్తుతం మీరు <ph name="CURRENT_LENGTH" /> అక్షరాలను ఉపయోగిస్తున్నారు).</translation>
<translation id="383465348367842624">'<ph name="ATSIGN" />'కి ముందు ఉన్న భాగంలో '<ph name="INVALIDCHARACTER" />' చిహ్నం ఉండకూడదు.</translation>
<translation id="3846214748874656680">ఫుల్-స్క్రీన్‌ నుండి నిష్క్రమించండి</translation>
<translation id="4031179711345676612">మైక్రోఫోన్ అనుమతించబడింది</translation>
<translation id="4360991593054037559">దయచేసి చెల్లుబాటు అయ్యే విలువను నమోదు చేయండి. <ph name="VALID_VALUE_LOW" /> మరియు <ph name="VALID_VALUE_HIGHER" /> అనేవి రెండు సమీప చెల్లుబాటు విలువలు.</translation>
<translation id="4522570452068850558">వివరాలు</translation>
<translation id="4663373278480897665">కెమెరా అనుమతించబడింది</translation>
<translation id="4664250907885839816">'<ph name="ATSIGN" />'కి తర్వాత ఉన్న భాగంలో '<ph name="INVALIDCHARACTER" />' చిహ్నం ఉండకూడదు.</translation>
<translation id="4718048029184481307">చిత్రంలో చిత్రం మోడ్‌లో ప్లే అవుతోంది</translation>
<translation id="4792862212177489858">లొకేషన్‌ను షేర్ చేయండి</translation>
<translation id="4812940957355064477">దయచేసి సంఖ్యను నమోదు చేయండి.</translation>
<translation id="49269513399674318">మైక్రోఫోన్‌ను ఉపయోగించండి</translation>
<translation id="4975562563186953947"><ph name="SELECTED_COUNT" /> ఎంచుకోబడ్డాయి</translation>
<translation id="4992066212339426712">అన్‌మ్యూట్ చేయి</translation>
<translation id="49969490063480558">దయచేసి '<ph name="ATSIGN" />'కి తర్వాత ఉన్న భాగాన్ని నమోదు చేయండి. '<ph name="INVALIDADDRESS" />' అసంపూర్ణంగా ఉంది.</translation>
<translation id="5037575921016181960">శక్తివంతమైన పాస్‌వర్డ్</translation>
<translation id="5164977714490026579">విలువ ఖచ్చితంగా <ph name="MINIMUM" /> కంటే ఎక్కువగా లేదా సమానంగా ఉండాలి.</translation>
<translation id="5196716972587102051">2</translation>
<translation id="520299402983819650"><ph name="QUANTITY" /> PB</translation>
<translation id="5307600278924710095">దయచేసి '<ph name="ATSIGN" />'కి ముందు ఉన్న భాగాన్ని నమోదు చేయండి. '<ph name="INVALIDADDRESS" />' అసంపూర్ణంగా ఉంది.</translation>
<translation id="5334352251556557839">మీడియాను ప్లే చేయడం సాధ్యపడలేదు.</translation>
<translation id="537648784377940524">కనిష్ఠ తేదీ (<ph name="MIN_DATE_OR_TIME" />) తప్పనిసరిగా గరిష్ఠ తేదీ (<ph name="MAX_DATE_OR_TIME" />) కంటే ముందు ఉండాలి.</translation>
<translation id="5466621249238537318">దయచేసి ఒకటి లేదా మరిన్ని ఫైళ్ళను ఎంచుకోండి.</translation>
<translation id="5514612371225420585">మీ పరికరంలోని ఫైల్</translation>
<translation id="5516235301412634559">0.75</translation>
<translation id="5537725057119320332">Cast</translation>
<translation id="5630795885300617244">10సె దాటవేయడానికి రెండుసార్లు ఎడమ లేదా కుడివైపుకి నొక్కండి</translation>
<translation id="57838592816432529">మ్యూట్ చేయి</translation>
<translation id="588258955323874662">పూర్తితెర</translation>
<translation id="5888666972993069672">ఇప్పుడు <ph name="DEVICE_FRIENDLY_NAME" />కి ప్రసారం చేస్తోంది</translation>
<translation id="5939518447894949180">రీసెట్ చేయండి</translation>
<translation id="5966707198760109579">వారం</translation>
<translation id="5985507339671257014">0.5</translation>
<translation id="6310801910862476708">చిత్రంలో చిత్రం మోడ్ నుండి నిష్క్రమించండి</translation>
<translation id="6484738902856791350">ప్రెట్టీ ప్రింట్</translation>
<translation id="6550675742724504774">ఎంపికలు</translation>
<translation id="6643016212128521049">క్లియర్ చేయండి</translation>
<translation id="668171684555832681">ఇతర...</translation>
<translation id="6709093583001123835">విలువ ఖచ్చితంగా <ph name="VALUE" /> అయ్యి ఉండాలి.</translation>
<translation id="6709570249143506788">ప్లేబ్యాక్ క్వాలిటీ బాగాలేదు</translation>
<translation id="6790428901817661496">ప్లే చేయి</translation>
<translation id="6820355525329141109">ప్లగ్ఇన్‌‌ను లోడ్ చేయడం సాధ్యపడలేదు.</translation>
<translation id="6919891270253167948">1.5</translation>
<translation id="6989848892321993519">దయచేసి ఈ వచనాన్ని <ph name="MIN_CHARACTERS" /> లేదా అంతకంటే ఎక్కువ అక్షరాలకు పొడిగించండి (ప్రస్తుతం మీరు 1 అక్షరాన్ని ఉపయోగిస్తున్నారు).</translation>
<translation id="7080893216867146095">లొకేషన్ షేరింగ్ అనుమతించబడింది</translation>
<translation id="709897737746224366">దయచేసి రిక్వెస్ట్ చేసిన ఫార్మాటింగ్‌ను సరిపోల్చండి.</translation>
<translation id="7134810312945846184">మైక్రోఫోన్, కెమెరాను ఉపయోగించండి</translation>
<translation id="7263440858009898357">దయచేసి లిస్ట్‌లోని ఒక అంశాన్ని ఎంచుకోండి.</translation>
<translation id="7364796246159120393">ఫైల్‌ను ఎంచుకోండి</translation>
<translation id="739024184232394898">ఇతర...</translation>
<translation id="7460907917090416791"><ph name="QUANTITY" /> TB</translation>
<translation id="7514365320538308">డౌన్‌లోడ్ చేయండి</translation>
<translation id="7750228210027921155">చిత్రంలో చిత్రం</translation>
<translation id="7782515065589691344">1.25</translation>
<translation id="7888071071722539607">దయచేసి ఈమెయిల్‌ అడ్రస్‌లో '<ph name="ATSIGN" />'ని చేర్చండి. '<ph name="INVALIDADDRESS" />'లో '<ph name="ATSIGN" />' లేదు.</translation>
<translation id="795667975304826397">ఫైల్ ఏదీ ఎంచుకోలేదు</translation>
<translation id="8117451130807776954">ఈ వారం</translation>
<translation id="8131955114056917397">0.25</translation>
<translation id="8199524924445686405">yyyy</translation>
<translation id="8284326494547611709">క్యాప్షన్‌లు</translation>
<translation id="835897206747267392">చెల్లని విలువ.</translation>
<translation id="839593075537728968">విలువ ఖచ్చితంగా <ph name="MINIMUM_TIME" />, <ph name="MAXIMUM_TIME" /> మధ్యలో ఉండాలి.</translation>
<translation id="8444882422881193423"><ph name="NUMBER_OF_FILES" /> ఫైళ్ళు</translation>
<translation id="8451268428117625855">దయచేసి ఒక ఫైల్‌ని ఎంచుకోండి.</translation>
<translation id="8637593834423658414">1.75</translation>
<translation id="8668988909814782445">లైన్ ర్యాప్</translation>
<translation id="8750798805984357768">దయచేసి ఈ ఎంపికలలో ఒకదాన్ని ఎంచుకోండి.</translation>
<translation id="8845239796550121995">ఇప్పుడు మీ టీవీలో ప్రసారం చేస్తోంది</translation>
<translation id="8875657656876809964">వీడియో ప్లేబ్యాక్ ఎర్రర్</translation>
<translation id="8901569739625249689"><ph name="QUANTITY" /> KB</translation>
<translation id="9132465097189459683">ఇతర...</translation>
<translation id="916607977885256133">చిత్రంలో చిత్రం</translation>
</translationbundle>