<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="te">
<translation id="1355944513479998918">Chrome అన్ని పాస్‌వర్డ్‌లను చెక్ చేయలేకపోయింది. రేపు మళ్లీ ట్రై చేయండి లేదా <ph name="BEGIN_LINK" />మీ Google ఖాతాలో పాస్‌వర్డ్‌లను చెక్ చేయండి<ph name="END_LINK" />.</translation>
<translation id="1513858653616922153">పాస్‌వర్డ్‌ను తొలగించండి</translation>
<translation id="1547725796794473036">{COMPROMISED_PASSWORDS,plural, =1{# పాస్‌వర్డ్ చోరీకి గురయ్యింది}other{# పాస్‌వర్డ్‌లు చోరీకి గురయ్యాయి}}</translation>
<translation id="1599766761352751884">పాస్‌వర్డ్‌లను చెక్ చేస్తోంది (<ph name="TOTAL_PASSWORDS" />లో <ph name="ANALYSED_PASSWORDS" />)…</translation>
<translation id="1713125606790339209">ఈ కింద చూపించిన ఖాతాలు థర్డ్-పార్టీ డేటా ఉల్లంఘనలో బహిర్గతమైన లేదా మోసపూరిత సైట్‌లో ఎంటర్ చేసిన పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నాయి. మీ ఖాతాలను సురక్షితంగా ఉంచడానికి ఈ పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చండి.</translation>
<translation id="2224120951664717045">చోరీకి గురైన పాస్‌వర్డ్‌తో మీరు సైన్ ఇన్ చేసినప్పుడు, Chrome తెలియజేస్తుంది.</translation>
<translation id="2670599755795384625">పాస్‌వర్డ్ తనిఖీని రీస్టార్ట్ చేయండి</translation>
<translation id="2775140325783767197">Chrome మీ పాస్‌వర్డ్‌లను చెక్ చేయలేకపోయింది. మీ ఇంటర్నెట్ కనెక్షన్ సరిచూసుకుని, తర్వాత ట్రై చేయండి.</translation>
<translation id="3235063766008841141">మోసపూరిత సైట్‌లోకి ప్రవేశించబడింది, అలాగే డేటా ఉల్లంఘన కనుగొనబడింది</translation>
<translation id="3533694711092285624">సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లు లేవు. మీరు మీ పాస్‌వర్డ్‌లను సేవ్ చేసినప్పుడు Chrome వాటిని చెక్ చేయగలదు.</translation>
<translation id="3568945271227339929">చోరీకి గురైన పాస్‌వర్డ్‌లు ఏవీ లేవు</translation>
<translation id="3918034518766455210">పాస్‌వర్డ్‌లు చెక్ చేసిన సమయం · <ph name="TIME_SINCE_LAST_CHECK" /></translation>
<translation id="543338862236136125">పాస్‌వర్డ్‌ను ఎడిట్ చేయండి</translation>
<translation id="5539342724706569402">మోసపూరిత సైట్‌లోకి ప్రవేశించారు</translation>
<translation id="5840081916976222104">పాస్‌వర్డ్‌ను యాప్‌లో మార్చండి</translation>
<translation id="6342069812937806050">ఇప్పుడే</translation>
<translation id="7253951228444156601">పాస్‌వర్డ్‌లను చెక్ చేస్తోంది…</translation>
<translation id="7658239707568436148">రద్దు చేయండి</translation>
<translation id="7693089333295158718">Chrome మీ పాస్‌వర్డ్‌లను చెక్ చేయలేకపోయింది. మళ్లీ ట్రై చేయండి.</translation>
<translation id="7744192722284567281">డేటా ఉల్లంఘనలో కనుగొనబడింది</translation>
<translation id="808894953321890993">పాస్‌వర్డ్‌ను మార్చు</translation>
<translation id="8399282673057829204">పాస్‌వర్డ్‌ను చూడండి</translation>
<translation id="8603820497269504141">మీరు మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేసి ఉన్నప్పుడు Chrome మీ పాస్‌వర్డ్‌లను చెక్ చేయగలుగుతుంది.</translation>
<translation id="8798925345090498040">Chrome అన్ని పాస్‌వర్డ్‌లను చెక్ చేయలేకపోయింది. రేపు మళ్లీ ట్రై చేయండి.</translation>
</translationbundle>