<?xml version="1.0" ?>
<!DOCTYPE translationbundle>
<translationbundle lang="te">
<translation id="1156061499538526818">మీ కార్యాలయ ఖాతా పాస్‌వర్డ్ మార్చబడింది. మీ Windows ఖాతాను మీ కార్యాలయ ఖాతాతో సింక్ చేయడానికి మీ Windows పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయండి.</translation>
<translation id="1383286653814676580">Google ఆధారాల ప్రదాత సైన్ ఇన్ పేజీని అమలు చేయడానికి ఉపయోగించబడుతుంది.</translation>
<translation id="2048923169632968961">మీ కార్యాలయ ఖాతా పాస్‌వర్డ్‌ను మీ Windows ప్రొఫైల్‌తో సింక్ చేస్తున్నప్పుడు సమస్య ఏర్పడింది. దయచేసి మీ అడ్మినిస్ట్రేటర్‌ను సంప్రదించండి.</translation>
<translation id="2515346402363002066">మీ సెషన్ గడువు ముగిసింది. మీ కార్యాలయ ఖాతాతో సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="2549902055700841962">మీ కార్యాలయ ఖాతాకు సైన్ ఇన్ చేయడం సాధ్యపడదు. దయచేసి మీ అడ్మినిస్ట్రేటర్‌ను సంప్రదించండి.</translation>
<translation id="2566603360883977759">ఈ ఈమెయిల్‌కు సైన్ ఇన్ చేయడానికి అనుమతి లేదు. మీరు కార్యాలయం లేదా పాఠశాలకు ఉపయోగించే ఖాతాతో మళ్లీ ట్రై చేయండి. మీరు ఇప్పటికీ సైన్ ఇన్ చేయలేకపోతే, అడ్మినిస్ట్రేటర్‌ను సంప్రదించండి.</translation>
<translation id="2844349213149998955">ఈ పరికరంలో వ్యక్తిగత ఖాతాతో సైన్ ఇన్ చేయడానికి అనుమతి లేదు. దయచేసి కార్యాలయ ఖాతాతో లాగిన్ చేయండి.</translation>
<translation id="3217145568844727893">మీ ప్రస్తుత Windows పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయకుండా కొనసాగితే, ఈ పరికరంలోని డేటాను మీరు శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉంది.</translation>
<translation id="3306357053520292004">ఈ ఖాతాని ఉపయోగించి ఇప్పటికే ఈ కంప్యూటర్‌లో ఒక వినియోగదారు జోడించబడ్డారు. వేరే ఖాతాతో సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="3355053591933237049">మీ పరికరం ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయినట్లు నిర్ధారించుకుని, ఆ తర్వాత మళ్లీ ట్రై చేయండి</translation>
<translation id="3926852373333893095">కేవలం ఎంటర్‌ప్రైజ్ వెర్షన్ యూజర్‌లు మాత్రమే లాగిన్ చేయడానికి అనుమతించబడతారు.</translation>
<translation id="399130515869721714">ఈ పరికరంలో Chrome ఇన్‌స్టాలేషన్‌తో సమస్య ఉన్నందున Google సైన్-ఇన్ స్క్రీన్‌ను తెరలేకపోయింది. మీ అడ్మినిస్ట్రేటర్‌ను కాంటాక్ట్ చేయండి.</translation>
<translation id="4057329986137569701">అంతర్గత ఎర్రర్ ఏర్పడింది.</translation>
<translation id="4267670563222825190">మీ ఖాతాకు సంబంధించిన డొమైన్ వినియోగదారు ఎవరూ కనుగొనబడలేదు. దయచేసి మీ నిర్వాహకుడిని సంప్రదించండి.</translation>
<translation id="4744575902940448763">మీ పరికరంలో పాస్‌వర్డ్ అప్‌డేట్‌లను మీ సంస్థ నిలిపివేసినందున మీ కార్యాలయ ఖాతాను మీ Windows ప్రొఫైల్‌తో సింక్ చేయడం సాధ్యపడలేదు. సహాయం కోసం మీ అడ్మినిస్ట్రేటర్‌ను కాంటాక్ట్ చేయండి.</translation>
<translation id="5186761973554910131">పాస్‌వర్డ్‌ను మార్చే ప్రయత్నంలో చెల్లని కంప్యూటర్ పేరును అందించారు . దయచేసి మీ నిర్వాహకుడిని సంప్రదించండి.</translation>
<translation id="5265714013989877288">మీ Windows పాస్‌వర్డ్‌ను మారుస్తున్నప్పుడు ఎర్రర్ ఏర్పడినందున కొనసాగించడం సాధ్యపడదు. దయచేసి మీ అడ్మినిస్ట్రేటర్‌ను సంప్రదించండి.</translation>
<translation id="5581861273642234526">మరొక కార్యాలయ ఖాతా ఇప్పటికే ఈ పరికరంతో అనుబంధించబడింది. మీ Windows ఖాతాతో సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="6033715878377252112">Windows సహాయకం కోసం Google ఆధారాల ప్రదాత</translation>
<translation id="6149399665202317746">Windows కోసం Google ఆధారాల ప్రదాత</translation>
<translation id="6243062314475217481">మీ కార్యాలయ ఖాతా పాస్‌వర్డ్ Windowsలోని సంక్లిష్ట నియమాలకు తగినట్లుగా లేదు. సహాయం కోసం మీ అడ్మినిస్ట్రేటర్‌ను కాంటాక్ట్ చేయండి.</translation>
<translation id="6463752215771576050">ఈ కంప్యూటర్‌ను ఎంటర్‌ప్రైజ్ నిర్వహణ కోసం నమోదు చేయడం సాధ్యపడలేదు. వేరే కార్యాలయ ఖాతాతో సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="6582876473835446261">Windows పాస్‌వర్డ్ తప్పు. మళ్లీ ట్రై చేయండి.</translation>
<translation id="6657585470893396449">పాస్‌వర్డ్</translation>
<translation id="6976261330898712570">మీ సంస్థ పరికర నిర్వహణ కోసం ఈ పరికరాన్ని ఇంకా ఎన్‌రోల్ చేయలేదు. మీ కార్యాలయ ఖాతాతో సైన్ ఇన్ చేయండి.</translation>
<translation id="7209941495304122410">Windows పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి</translation>
<translation id="74122330823428762">ఈ పరికరాన్ని లాక్ చేసిన యూజర్ మాత్రమే సైన్ ఇన్ చేయగలరు</translation>
<translation id="7536769223115622137">కార్యాలయ ఖాతాను జోడించండి</translation>
<translation id="7884688232028658212">మీ కార్యాలయ ఖాతాతో సైన్ ఇన్ చేయండి</translation>
<translation id="8109730953933509335">చెల్లని యూజర్‌ను ఉపయోగించి పాస్‌వర్డ్‌ను మార్చడానికి ప్రయత్నించారు. దయచేసి మీ నిర్వాహకుడిని సంప్రదించండి.</translation>
<translation id="8448455363630347124">చాలా ఎక్కువ పాస్‌వర్డ్ ప్రయత్నాలు తప్పు అయినందున మీ ఖాతా డిజేబుల్ చేయబడింది. మీ ఖాతాను ఎనేబుల్ చేయడానికి మీ అడ్మినిస్ట్రేటర్‌ను కాంటాక్ట్ చేయండి.</translation>
<translation id="8453641970025433267">మీ అడ్మినిస్ట్రేటర్ ఈ ఖాతాతో సైన్ ఇన్ చేయడానికి మిమ్మల్ని అనుమతించలేదు. వేరే ఖాతాతో ట్రై చేయండి.</translation>
<translation id="8639729688781680518">Windows పాస్‌వర్డ్‌ను మర్చిపోయాను</translation>
<translation id="866458870819756755">వినియోగదారుని క్రియేట్ చేయడం సాధ్యం కాలేదు.</translation>
<translation id="9055998212250844221">Windows కోసం Google ఆధారాల ప్రదాత క్రియేట్ చేసిన వినియోగదారు ఖాతా</translation>
</translationbundle>